RR: మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ కిచ్చెన్న లక్ష్మారెడ్డికి బాలాపూర్ కాంగ్రెస్ నేతలు, ఆలయ కమిటీ సభ్యులు తుక్కుగూడ కార్యాలయంలో ప్రత్యేకంగా తయారు చేయించిన చిత్రపటాన్ని బహూకరించారు. శ్రీ రామలింగేశ్వర దేవాలయం ఛైర్మన్ టేకుల శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో అందచేశారు.