TG: భూకబ్జా వ్యవహారంలో YCP మాజీ MLA బొల్లా బ్రహ్మనాయుడిపై ఆధారాలు లభ్యమైనట్లు HYD శేరిలింగంపల్లి DCP శ్రీనివాస్ వెల్లడించారు. నకిలీ జీవో కోసం రాధాకృష్ణకు బొల్లా.. రూ.4 కోట్లు ఇచ్చినట్లు గుర్తించామన్నారు. భూమి క్రమబద్ధీకరించాలని కలెక్టర్, CCLAకు దస్త్రాలు వెళ్లినట్లు సృష్టించారన్నారు. రాధాకృష్ణ, నిమ్మల కుటుంబం చెప్పిన విషయాలు సరపోలాయన్నారు. రాధాకృష్ణపై 9 కేసులు ఉన్నాయన్నారు.
Tags :