బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గెలిచి ఆస్ట్రేలియాలో భారత్ హ్యాట్రిక్ సాధిస్తుందని భారత్ మాజీ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ అన్నారు. గతంలో ఆస్ట్రేలియాలో జరిగిన రెండు సిరీస్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించిందని తెలిపారు. ‘ఆస్ట్రేలియా సొంతగడ్డపై రెండుసార్లు ఓడిపోయి ఒత్తిడిలో ఉంది. రోహిత్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ సాధిస్తాం’ అని పేర్కొన్నాడు.