TG: అమృత్ టెండర్లపై బీఆర్ఎస్ ఆరోపణలు అవాస్తవమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అభ్యంతరాలు ఉంటే లీగల్‌గా ఫైట్ చేయాలని సూచించారు. సృజన్‌రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి అల్లుడు అని పేర్కొన్నారు. ఈ రేస్ స్కామ్ నుంచి తప్పించుకునేందుకు కేటీఆర్ ఢిల్లీకి వచ్చారని అన్నారు. గవర్నర్ అనుమతి రాగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై చర్యలు తీసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు.