»Urvashi Rautelas Birthday Celebrations Were Grand In Dubai
birthday : దుబాయ్ లో గ్రాండ్ గా ఊర్వశి రౌతేలా పుట్టిన రోజు వేడుకలు
బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమాలో ఐటెం సాంగ్ తో మెప్పించింది. తాజాగా తన పుట్టిన రోజు వేడుకలను దుబాయ్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది.