కన్నడ స్టార్ ‘కిచ్చా’ సుదీప్ హీరోగా నటించిన మూవీ ‘మార్క్’. గతేడాది DEC 25న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మెప్పించింది. దర్శకుడు విజయ్ కార్తికేయ తెరకెక్కించిన ఈ చిత్రం JAN 23 నుంచేజియో హాట్‌స్టార్ వేదికగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా అమెజాన్ ప్రైమ్‌లో కేవలం హిందీలో వచ్చింది.