NRPT: మక్తల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కరాటేలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మంత్రి వాకిటి శ్రీహరి బ్లాక్ బెల్టులు, సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. నారాయణపేట జిల్లాకు చెందిన విద్యార్థులు శిక్షణలో ఉత్తమ ప్రతిభ చూపారని ఆయన కొనియాడారు. గట్టి పట్టుదలతో కృషి చేసి విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని మంత్రి సూచించారు.