AP: రెండో రోజు టీడీపీ మహానాడు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి 1,875 క్లస్టర్ల నుంచి టీడీపీ నేతలు హాజరయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సీఎం చంద్రబాబు, లోకేష్, మంత్రులు నివాళులర్పించారు.
Tags :