AP: గతంలో పెట్రోల్ బాంబులు వేసి భయపెట్టారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కోడెల శివప్రసాదరావును వేధించి వేధించి చంపేశారని మండిపడ్డారు. ఫర్నిచర్‌పై శివప్రసాదరావును వేధించిన వ్యక్తి.. ప్లాంట్ పేరుతో భూములు లాక్కున్నారని ఆరోపించారు. ఎస్సీ కుటుంబాలకు చెందిన 24 ఎకరాలను భయపెట్టి తీసుకున్నారని, లాక్కున్న భూముల్లో 20 ఎకరాలు వేమవరంలోనే ఉన్నాయన్నారు. ఎవరైనా ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Tags :