»Telugu Beauty Sobhita Dhulipala Who Is Stealing Hearts With Her Beauty
Sobhita Dhulipala : తన అందం తో ప్రేక్షకుల మనసు కొల్లగొడుతున్నశోభితా ధూళిపాళ
మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ సొంతం చేసుకున్నశోభితా ధూళిపాళ సినిమాల్లో నటిగా తనను నిరూపించుకుంటున్నారు. అంతేకాదు యూనిక్ స్టైల్‌తో ఫ్యాషన్ ప్రియుల మనసులు దోచుకుంటున్నారు.
మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ సొంతం చేసుకున్నశోభితా ధూళిపాళ సినిమాల్లో నటిగా తనను నిరూపించుకుంటున్నారు. అంతేకాదు యూనిక్ స్టైల్‌తో ఫ్యాషన్ ప్రియుల మనసులు దోచుకుంటున్నారు. 2013 నాటి పోటీల్లో అందాల రాణి కిరీటం కైవసం చేసుకున్నరు
తన చర్మ సౌందర్యానికి గల కారణాలను శోభితావెల్లడించారు. అమ్మ చెప్పిన చిట్కాలే తన ముఖం కాంతులీనడానికి కారణం అంటున్నారు. ‘అప్పుడప్పుడు శనగపిండితో ఫేస్ ప్యాక్ వేసుకుంటాను. రెగ్యులర్‌గా ఫ్రూట్ పల్ప్‌తో మసాజ్ చేసుకుంటాను.
స్వచ్ఛమైన కొబ్బరి నూనెను పెదవులకు రాసుకుంటాను. ఆముదం నూనెనేమో కనుబొమలకు బ్రష్ చేస్తాను.. ఇవండీ నా బ్యూటీ సీక్రెట్స్!’ అంటూ అభిమానులతో షేర్ చేసుకున్నారు.
తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసు కొల్లగొడుతున్న తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ. తెలుగులో ‘గూఢచారి’, మలయాళంలో ‘కురూప్’, హిందీ ‘ఘోస్ట్ స్టోరీస్’తో నటిగా నిరూపించుకున్న ఆమె..‘
మంకీమేన్’తో హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు. ప్రస్తుతం ది నైట్ మేనేజర్ సిరీస్‌తో బిజీగా ఉన్నారు.