ప్రకాశం: కనిగిరి డివిజన్ పరిధిలోని 13 మండలాల రైతులు, ప్రజలు సోమవారం జరుగు మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ హర్షవర్ధన్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమం ఆర్డీఓ కార్యాలయంలో అర్జీలను స్వీకరిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు