TG: బీసీ కమిషన్ ఇవాళ్టి నుంచి జిల్లాలో పర్యటించనుంది. వచ్చే నెల 13 వరకు పూర్వ ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో బహిరంగ విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో బీసీ కమిషన్ బహిరంగ విచారణ నిర్వహించనుంది. స్థానిక సంస్థల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లపై బహిరంగ విచారణ జరపనుంది. రిజర్వేషన్ల ఖరారుకు ప్రజల నుంచి అభ్యర్థనలు స్వీకరించనుంది.