ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్ (పీకేఎల్) సీజన్ 11లో ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. రాత్రి 8 గంటలకు హర్యానా-ఢిల్లీ మధ్య మ్యాచ్ జరగనుంది. అలాగే, రాత్రి 9 గంటలకు టైటాన్స్-పట్నా మధ్య మ్యాచ్కు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Tags :