NZB: అక్టోబర్లో జరిగిన హత్య ఘటనలో మరణించిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుంటుంబానికి టెర్మినస్ గ్రూపు సీఎండీ ఎస్.పీ.రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ మేరకు సంబంధిత చెక్కును డీజీపీ శివధర్ రెడ్డి ప్రమోద్ కుటుంబానికి ఇవాళ అందజేశారు. ఈ ఆర్థిక సహాయం వారి పిల్లల విద్యాభ్యాసం కోసం నిమిత్తం కేటాయించడం జరిగిందన్నారు.