RK Roja: నారా లోకేశ్‌పై (nara lokesh) మంత్రి ఆర్కే రోజా (RK Roja) ఫైరయ్యారు. నిన్న నగరి (nagari) యువగళం పాదయాత్రలో రోజాను.. జబర్ధస్త్ ఆంటీ అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దానికి ఈ రోజు రోజా కౌంటర్ ఇచ్చారు. లోకేశ్ ఐరన్ లెగ్ (iron leg) అన్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో రుజువు అయ్యిందని పేర్కొన్నారు. లోకేశ్‌కు (lokesh) పెద్దలను గౌరవించడం తెలియదని మండిపడ్డారు.
RK Roja: నారా లోకేశ్‌పై (nara lokesh) మంత్రి ఆర్కే రోజా (RK Roja) ఫైరయ్యారు. నిన్న నగరి (nagari) యువగళం పాదయాత్రలో రోజాను.. జబర్ధస్త్ ఆంటీ అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దానికి ఈ రోజు రోజా కౌంటర్ ఇచ్చారు. లోకేశ్ ఐరన్ లెగ్ (iron leg) అన్నారు. ఇప్పటికే పలు సందర్భాల్లో రుజువు అయ్యిందని పేర్కొన్నారు. లోకేశ్‌కు (lokesh) పెద్దలను గౌరవించడం తెలియదని మండిపడ్డారు. తనను కామెంట్ చేసిన.. లోకేశ్‌ను అంకుల్ (uncle) అంటూ పిలిచారు. నగరిని దోచుకుంటున్నారని.. ఐదుగురికి పంచేశారని లోకేశ్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రోజా (roja) స్పందిస్తూ.. ఎవరి కుటుంబానికి ఆస్తులు (assets) ఉన్నాయో బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు.
యువగళం (yuvagalam) పాదయాత్రకు జనాలు రావడం లేదని రోజా అన్నారు. అందుకోసం బెంగళూర్ (bangalore), చెన్నై (chennai) నుంచి జనాలను తీసుకొస్తున్నారని సెటైర్లు వేశారు. యాత్రలో కనిపించే వారంత అభిమానంతో వచ్చినవారు కాదని.. డబ్బులు ఇస్తే వచ్చినవారు అని తెలిపారు. సీఎం జగన్ (jagan) ప్రజల కోసం కష్టపడుతున్నాడని పేర్కొన్నారు. జనం (people) మేలు కోసం రేయనక.. పగలనక కష్టపడుతున్నారని చెప్పారు. అలాంటి సీఎంపై విమర్శలు చేయడం సరికాదని సూచించారు. గత ఎన్నికల్లో నగరిలో గెలవలేకపోయామని.. జబర్దస్త్ ఆంటీ (jabardast anuty) గెలిచిందని నిన్న లోకేశ్ కామెంట్ చేశారు.
గతంలో చంద్రబాబు (chandrababu) సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి (ys rajashekar reddy), జగన్ (jagan), షర్మిల (sharmila) పాదయాత్ర చేశారు. ఏనాడైనా వారి మైక్ లాక్కున్నారా? లక్ష కోట్లు తిని జైలుకు వెళ్లిన జగన్‌కు నో రూల్స్. ఆయన పాదయాత్రలో 9 మంది చనిపోతే నో రూల్స్. ఆనాడు చంద్రబాబును అడుగడుగునా తిడితే నో రూల్స్. ఈ రోజు యువత తరఫున పాదయాత్ర చేస్తుంటే జీవో నెం.1 తీసుకువచ్చాడని గుర్తుచేశారు. జీవో నెంబర్ 1ని ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో.. లోకేశ్ మాత్రం ఆగడన్నారు.
జగన్ ఒక సైకో.. జిల్లాకు ఒక సైకోను తయారుచేశాడు. చిత్తూరు జిల్లాలో ఉన్న సైకో పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (peddireddy ramachandra reddy). ఇక్కడ అవినీతి జరిగినా, ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగినా, ఇసుక మాఫియా జరిగినా దాని కేరాఫ్ అడ్రస్ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అతనికి పోటీగా నగరి ఎమ్మెల్యే, డైమండ్ పాప! (diamond papa) అని అన్నారు. లోకేశ్ నన్ను పాపా అంటాడా అని బాగా ఫీలైందని తెలిసింది. అమ్మా క్షమించండి… మీ కోరిక మేరకు మిమ్మల్ని జబర్దస్త్ ఆంటీ (jabardast anuty) అని పిలుస్తానని తెలిపారు. మహిళా మంత్రి అయిన ఈ జబర్దస్త్ ఆంటీ డైరెక్షన్లో గ్రావెల్ యమా స్పీడుగా తవ్వేస్తున్నారు. రోజుకు 150 టిప్పర్లు తమిళనాడుకు (tamilnadu) వెళుతున్నాయి. వడమాలపేట మండలం కాయం రెవెన్యూ పరిధిలో పేదల పట్టా భూముల్లో జబర్దస్ద్ ఆంటీ తవ్వకాలు జరుపుతోందని లోకేశ్ అన్నారు. దానికి మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు.