KMR: వికలాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్లు, కృత్తిమ కళ్ళు అందిస్తారని రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రాజనర్సింహారెడ్డి తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని వికలాంగుకు రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం ఆధ్వర్యంలో మోహన్ రెడ్డి, శైలజల సహకారంతో ఈ నెల 22వ రోజున సాయిబాబా ఆలయము నెమిలి గ్రామంలో ఎంపిక శిబిరము ఏర్పాటు చేశారు. కావాల్సిన వారు ఈ మొబైల్ 8106714236 నెంబర్లను సంప్రదించగలరు.