NZB: నిజామాబాద్‌లో పోలీస్ సంస్మరణ వారోత్సవాలు ప్రారంభమైతాయని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. రాష్ట్ర DGP ఆదేశాల మేరకు ఈనెల 21 తేదీ నుంచి 31వ తేదీ వరకు నిజామాబాద్ కమిషనరేట్‌లోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో అమరవీరుల దినోత్సవం, క్యాండిల్ ర్యాలీలు, ఉచిత రక్తదాన శిబిరం తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.