Boy Takes Father Hospital In Pushcart:తోపుడుబండిపై తండ్రిని తీసుకెళ్తూ.. ఆరేళ్ల బాలుడి వ్యథ
Boy Takes Father Hospital In Pushcart:తండ్రి (father) అనారోగ్యం బారిన పడటంతో ఆస్పత్రికి (hospital) తీసుకెళ్లే బాధ్యత ఆరేళ్ల బాలుడిపై (boy) పడింది. తన తల్లితో (mother) కలిసి తోపుడు బండిపై దవాఖానకు (hospital) తీసుకెళ్లాడు. మధ్యప్రదేశ్ (madhya pradesh) సింగ్రౌలిలో ఈ హృదయ విదారకర ఘటన జరిగింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
Boy Takes Father Hospital In Pushcart:తండ్రి (father) అనారోగ్యం బారిన పడటంతో ఆస్పత్రికి (hospital) తీసుకెళ్లే బాధ్యత ఆరేళ్ల బాలుడిపై (boy) పడింది. తన తల్లితో (mother) కలిసి తోపుడు బండిపై దవాఖానకు (hospital) తీసుకెళ్లాడు. మధ్యప్రదేశ్ (madhya pradesh) సింగ్రౌలిలో ఈ హృదయ విదారకర ఘటన జరిగింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది. ఆ బాలుడికి ఎంత కష్టం వచ్చి పడిందని ప్రతీ ఒక్కరూ కామెంట్ చేస్తున్నారు.
సింగ్రౌలికి చెందిన షాకు (shah) ఆరోగ్యం బాగేలేదు. మరింత క్షీణించడంతో ఆస్పత్రికి (hospital) తీసుకెళ్లాలని భార్య, కుమారుడు అనుకున్నారు. అంబులెన్స్ (ambulance) కోసం ఫోన్ చేయగా స్పందించలేదు. ఆటోలో (auto) తీసుకెళ్లే స్థోమత వారిది కాదు.. ఇక చేసేది లేక తోపుడు బండిపై (pushcart) తీసుకెళ్లాలని అనుకున్నారు. బండిపై తండ్రిని పడుకోబెట్టి.. తల్లి కాసేపు, ఆరేళ్ల బాలుడు కాసేపు తోస్తూ ముందుకు కదిలారు. అలా మూడు కిలోమీటర్ల దూరంలో (3 kilometers) గల ప్రభుత్వ ఆస్పత్రికి (government hospital) తరలించారు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో (social media) షేర్ చేశారు. దానిని చూసిన ప్రతీ ఒక్కరు కంట తడి పెడుతున్నారు. ఎంత కష్టం వచ్చింది చిన్న అనుకుంటున్నారు.
తండ్రిని తోపుడు బండిపై తీసుకెళ్తున్న బాలుడు
Double engine government has worked day and night like #Modi, yet can't provide ambulances to hospitals..
In Madhya Pradesh, a young boy taking his sick father in a trolley to general hospital after the staff denied to provide stretcher & ambulance pic.twitter.com/uU9LgTSz02
తన తండ్రిని తోపుడు బండిపై ఆస్పత్రికి తీసుకెళితే.. అక్కడ గల ఆరోగ్య వసతి, సదుపాయాల గురించి తెలియజేస్తోంది. ఇదే విషయాన్ని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ బాలుడు (jeans) జీన్స్, బ్లూ కలర్ షర్ట్ (blue colour shirt) వేసుకుని కనిపించాడు. తోపుడు బండిపై ముందు షా భార్య (wife) కదుపుతుండగా.. వెనకాల చిన్నారి తోస్తున్నాడు. అలా ఒక్కొక్కరు కాసేపు ముందుకు తోశారు. అంబులెన్స్ కోసం ఫోన్ చేశామని షా ఫ్యామిలీ చెబుతుంది. అక్కడ అందుబాటులో లేదని చెప్పారట.. దీంతో 20 నిమిషాల (20 minutes) తర్వాత తోపుడు బండిపై ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు కదిలారు. ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం స్పందించింది. విచారణకు ఆదేశించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపింది.