మహబూబ్ నగర్ పంచవటి విద్యాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ‘ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్’ ప్రారంభించారు. ప్రజా పాలనలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మానవహారం, బైక్ ర్యాలీ ద్వారా రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు నివారించాలని కలెక్టర్ ఖుష్బూ గుప్తా పిలుపునిచ్చారు.