ELR: ఉంగుటూరు మండలం కైకరం గ్రామా జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న నియోజకవర్గం స్థాయి ఆటల పోటీల కార్యక్రమాన్ని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హైస్కూల్ నందు నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు.