E.G: గత రెండురోజులుగా రాజమండ్రి లాలాచెరువులో పాల కల్తీ వ్యవహారం అందరినీ ఒక్కసారిగా కుదిపేసింది. పాల వ్యాపారి గణేష్ ఫోటోని స్థానికులు సోషల్ మీడియాలో విడుదల చేయడంతో మంగళవారం ఈ ఫోటో చక్కర్లు కొట్టింది. సదరు వ్యక్తి వద్ద ఎవరైనా పాలు కొంటే వెళ్లి టెస్ట్లు చేయించుకోవాలని అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మరి మీరు ఈ వ్యక్తి వద్ద పాలు కొన్నారా? కామెంట్ చేయండి.