SKLM: ఆమదాలవలస మండలం లక్ష్ముడుపేటకు చెందిన కామేశ్వరరావు, వనజాక్షి దంపతులు ఆదివారం రాత్రి రాంగ్ రూట్లో బైక్పై వెళ్తుండగా ఎచర్ల మండలం, కేశవరావు పేట వద్ద ఎదురుగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టింది. ప్రమాదంలో వనజాక్షి తలకు తీవ్ర గాయాలతో మృతి చెందగా, కామేశ్వరరావుకు కాలికి గాయమైంది.