ADB: జిల్లా పర్యటనకు వచ్చిన మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ను మాల సంక్షేమ సంఘం జిల్లా నాయకులు ఆదిలాబాద్ పట్టణంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు. గత BRS ప్రభుత్వంలో దళితుల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనట్లు కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.