తెలంగాణ(telangana)లోని పురాతన మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులలో ఒకటైన కడెం ప్రాజెక్టు(Kadem project)కు వరద ప్రవాహం పెద్ద ఎత్తున వస్తోంది. దీంతో దిగువన ఉన్న వివిధ గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రచాలం వద్ద నీటి మట్టం 44 అడుగులకు చేరింది. నీటి ప్రవాహం ఇలానే కొనసాగితే రేపు ఉదయం వరకు 48 అడుగులకు చేరే అవకాశం ఉంది.
హైదరాబాద్ హైటెక్ సిటీలో ట్రాఫిక్ తిప్పలు మాములుగా లేవు. వర్షం.. ఆపై ట్రాఫిక్‌తో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 3 దశల్లో ఉద్యోగులు విధులకు రావాలని సూచనలు చేశారు.
భారీ వర్షాలతో పలు చోట్ల చెరువుల కట్టలు, రోడ్డు మీద ఉన్న కాలువలు తెగిపోయాయి. దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.
తెలంగాణ(telangana)లోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని రానున్న 3 రోజులు ఇవి కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు రెడ్ అలర్ట్(red alert) జారీ చేశారు.
పొలంలో ఉండే రైతులు మొబైల్ వాడొద్దని వాతావరణ శాఖ అధికారి నాగరత్న సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉంది అని హెచ్చరించారు.
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. ఎమర్జెన్సీ ఉంటేనే బయటకు రావాలని.. లేదంటే ఇళ్లలోనే ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణ వ్యాప్తంగా మరో 5 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. అందులోనూ జూలై 25, 26వ తేదీల్లో అతి భారీ వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణ(telangana) వ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు(rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు సమస్యలు ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు ఉంటే హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు పౌరులను కోరారు.
తెలంగాణ వ్యాప్తంగా వరుసగా రెండో రోజు బుధవారం కూడా వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం రాబోయే 24 గంటల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణ(telangana)లో వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు(rains) ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు.
ఉచితం పేరుతో నమ్మితే ఇలాంటి పరిస్థితి వస్తోందని.. ఢిల్లీ వాసులు ఇకనైనా మేల్కొవాలని బీజేపీ నేత గౌతమ్ గంభీర్ కోరారు.
యుమునా నదీ నీటి మట్టం గంట గంటకు పెరుగుతుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇంటి సమీపంలోకి వరద నీరు వచ్చింది.
యమునా నదీ వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఢిల్లీలో గల పలు కాలనీల్లోకి నీరు ప్రవేశిస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాలకు భారతవాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. తెలంగాణలో 5 రోజులు, ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణలో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.