pakistan girl dance: పాకిస్థాన్‌కు (pakistan) చెందిన అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నారు. ఓ యువతి ‘లైలా మై లైలా’ (Laila Main Laila) అనే పాటకు జోష్‌గా స్టెప్పులు వేసింది. ఆ వీడియోను యూట్యూబ్‌లో (you tube) షేర్ (share) చేయగా ట్రోల్ అవుతుంది.
pakistan girl dance:పెళ్లి, రిసెప్సన్.. లేదంటే పార్టీ అయితే డ్యాన్స్‌తో (dance) హోరెత్తిస్తుంటారు. ముఖ్యంగా గర్ల్స్ (girls) చేసే డ్యాన్స్ ఆ జోష్ వేరే లెవల్. అక్కడున్నవారు ఎంకరేజ్ చేస్తుంటారు. మరికొందరు వీడియో (video) తీసి సోషల్ మీడియా (social media) ప్లాట్ ఫామ్‌లలో షేర్ చేస్తుంటారు. ఇటీవల పాకిస్థాన్‌కు (pakistan) చెందిన అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నారు. హీరోయిన్స్ లెవల్లో స్టెప్పులు వేస్తూ.. నెటిజన్ల చేత శభాష్ అనిపించుకుంటున్నారు. ఇప్పుడు మరో యువతి కూడా ‘లైలా మై లైలా’ (Laila Main Laila) అనే పాటకు జోష్‌గా స్టెప్పులు వేసింది. ఆ వీడియోను యూట్యూబ్‌లో (you tube) షేర్ (share) చేయగా ట్రోల్ అవుతుంది. మీరు కూడా ఆ వీడియోను చూడండి.
పాకిస్థాన్ అమ్మాయిలు చేసిన డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇండియాలో (india) కూడా ట్రోల్ అవుతున్నాయి. కొద్దీ రోజుల క్రితం ‘మేరా దిల్ యే పుకారే’ అనే పాటకు అయేషా (ayesha) అదిరిపోయే స్టెప్పులను వేసింది. తర్వాత భారత్‌లో (india) కూడా అయేషా పాపులర్ (popular) అయ్యింది. ఇప్పుడు మరో అమ్మాయి చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. డ్యాన్స్ చేసే సమయంలో ఎక్కడా తగ్గలేదు. వావ్.. సూపర్ ఎనర్జీ (super energy) అంటూ నెటిజన్లు (netizens) కామెంట్ చేస్తున్నారు.
పాకిస్థాన్ గర్ల్ డ్యాన్స్ చేస్తోన్న వీడియో
‘లైలా మై లైలా’ పాటకు చక్కగా డ్యాన్స్ చేసింది. తెల్ల గౌన్ (white gown) వేసుకొని.. సూపర్‌గా స్టెప్పులు వేసింది. అక్కడ ఉన్న వారు ఆమెను ఉత్సాహ పరిచారు. దాంతో ఆమె మరింత రెచ్చిపోయి.. మరీ కాలు కదిపారు. వీడియోను వెడ్డింగ్ సూత్రా (wedding sutra) పేరుతో యూట్యూబ్‌లో (you tube) వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోను ఇప్పటికే 2 లక్షల వ్యూస్ (2 lakh views) వచ్చాయి. వీడియోలో అమ్మాయి డ్యాన్స్ అదుర్స్ అని అంతా అంటున్నారు. వావ్.. సూపర్ డ్యాన్స్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.