భారత మాజీ క్రికెటర్ యోగ్రాజ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అర్జున్ టెండూల్కర్ తన తండ్రి సచిన్‌లా బ్యాటింగ్ చేయగలని.. కానీ కోచ్‌లే తప్పుదోవ పట్టించారని పేర్కొన్నాడు. అర్జున్‌ని ఓపెనర్‌గా ఆడించాలన్న తన సూచనను గతంలో ముంబై ఇండియన్స్ పట్టించుకోవాలని చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా అర్జున్ బౌలింగ్ పక్కన పెట్టి బ్యాటింగ్‌పై ఫోకస్ పెట్టాలని సూచించాడు.