తనతో సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి క్రూరంగా నరికి హత్య చేశాడు. ఆ తర్వాత ఆమె శరీర భాగాలను కుక్కర్‌లో ఉడికించి పైశాచిక ఆనందాన్ని పొందాడు.
ఓ విద్యార్థి తన లవర్ కోసం మరో వ్యక్తితో ఓయో రూమ్‌లో గడిపింది. అయితే ఆమె నగ్నంగా ఉన్న వీడియోలతో ఆ వ్యక్తి బ్లాక్ మెయిల్ చేయడంతో పోలీసులను ఆశ్రయించింది.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పట్టణాల్లోనే నివసించాలని ఆశపడుతున్నారు. పల్లెల్లోని మట్టివాసననను ఎవరూ ఆస్వాదించడం లేదు. పట్టణాల్లోని సౌకర్యాలకు బానిసలుగా మారుతున్నారు. ఇదంతా పిల్లలు, యుక్త వయసువారి ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందా? అసలు పిల్లల ఆరోగ్యానికి, అభివృద్ధికి పల్లెలు బెటరా లేక.. పట్టణాలా? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.
ఐఫోన్ కొనాలనుకునేవారికి ఫ్లిప్‌కార్ట్ బంపరాఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్లో మీరు రూ.80 వేలు విలువైన ఐఫోన్ ను కేవలం రూ.30 వేలకే సొంతం చేసుకోవచ్చు.
చూడ్డానికి చాలా క్యూట్‌గా ఉంటుంది. ఇది కదా హీరోయిన్ మెటీరియల్ అనేలా.. ఫిజికల్ స్ట్రక్చర్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అమ్మడి అందానికి స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలగాల్సింది. అయితే అందం ఉన్నప్పటికీ.. అమ్మడికి అదృష్టం మాత్రం కలిసి రాలేదు. అందుకే ఆ క్యూట్ బ్యూటీ పెళ్లికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. అయినా కూడా ఈ స్టార్ డైరెక్టర్‌కు ఒకే ఒక్కడు విలన్‌గా మారాడు. శంకర్‌కే కాదు.. రామ్ చరణ్, కమల్ హాసన్ విలన్ కూడా అతనే.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియాలో రూ.2 వేల నోట్ల విషయంలో మరోమారు కీలక ప్రకటన చేసింది.
ఇది ఆటో(auto) కాదు..ఇదో అద్బుతం. అందులో అన్ని స్పెషల్ యే..ఎటు చూసిన అద్బుతాలే. ఎక్కడ చూసిన రంగురంగు లైట్లే. ఎక్కడ కూర్చున్న లగ్జరీ సీట్లే. ఇదో అందాల ఆటో. అవును ఈ ఆటో అన్ని ఆటోలలా కాదు. చూస్తే కళ్లు చెదిరిపోయే వస్తువుతో నిర్మితమైన ఆటో. ఇదో హైటెక్ ఆటో. మీరు కూడా ఓ సారి ఈ హైటెక్ ఆటోపై ఓ లుక్కేయండీ మరి.
బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్(Sara Ali Khan).. ఈ మధ్య తరచుగా వార్తల్లో నిలుస్తునే ఉంది. సినిమాలు, క్రికెట్‌తో తెగ సందడి చేస్తోంది. అయితే ఈ స్టార్ డాటర్ గత కొంత కాలంగా క్రికెటర్ శుభ్‌మన్ గిల్(shubman gill)తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించింది అమ్మడు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువ కాలుష్యం ఉన్న నగరాలను తాజాగా ప్రకటించారు. 20 ప్రాంతాలు ఉంటే వాటిలో 14 ఇండియా నుంచే ఉండటం భయాందోళన కలిగిస్తుంది. అంతేకాదు ప్రస్తుతం మనం పీల్చే గాలి మొత్తం కలుషితమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal) ఆదిపురుష్ సినిమా(Adipurush Movie)కు సంబంధించి పది వేల టికెట్స్ ను ఫ్రీగా డొనేట్ చేస్తున్నట్లు తెలిపాడు. తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు ఆదిపురుష్ టికెట్లను డొనేట్ చేస్తున్నట్లు వెల్లడించారు.
వర్షం నుంచి తప్పించుకునేందుకు గూడ్స్ బోగీ కింద కొందరు కార్మికులు తలదాచుకున్నారు. బలమైన ఈదురు గాలుల వల్ల రైలు బోగీ ముందుకు కదిలి చక్రాల కింద నలుగురు కార్మికులు నలిగిపోయి చనిపోయారు. మిగిలిన ఇద్దరూ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు.
తిరుమలలో ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ఆలయం ముందు కృతిసనన్‌కు ముద్దు పెట్టడంతో అక్కడున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా 'ప్రపంచం' కూడా చాలా ప్రత్యేకమైనది. దాని విభిన్న ప్లాట్‌ఫారమ్‌లలో చాలామంది పాపులర్ కావడానికి ఏమి చేయడానికైనా వెనకాడడం లేదు. చాలా సార్లు ఇలాంటివి కళ్ల ముందే జరుగుతుంటే నమ్మడం కష్టమవుతుంది.
రోడ్డుపై వెళ్లేప్పుడు మనం జాగ్రత్తగా ఉండటంతోపాటు.. ఎదురుగా వచ్చే వాహనాలపై ఓ కన్నేయాలి. లేదంటే ప్రమాదం పొంచి ఉన్నట్టే. ఈ కింది వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది.