• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వైరల్ న్యూస్

Naga shaurya: పవన్ డైలాగ్‌తో.. నాగశౌర్య రంగబలి టీజర్..!

టాలెంటెడ్ యంగ్ హీరోల్లో నాగశౌర్య ఒకరు. ఆయన వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా రంగబలి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరోసారి తనకు అచ్చొచ్చిన కామెడీ, యాక్షన్ ఎంటర్‌టైన్మెంట్ జానర్‌లో ‘రంగబలి’ సినిమాతో వస్తున్నాడు.

June 10, 2023 / 05:08 PM IST

NTR-Ram Charan: ఎన్టీఆర్, రామ్ చరణ్‌పై హాలీవుడ్ నటుడు ప్రశంసల వర్షం..!

ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు గ్లోబల్ స్టార్స్ గా మారిపోయారు. ఇక, ఈ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో ఈ  ఇద్దరు స్టార్స్ పై  ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. ఇటీవల ఈ సినిమా చూసిన హాలీవుడ్ నటుడు క్రిస్ హేమ్స్‌వర్త్ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్, చెర్రీలతో కలిసి పనిచేయడం గర్వకారణమన్నాడు.

June 10, 2023 / 04:52 PM IST

Bellamkonda Suresh: నిర్మాత బెల్లం కొండ సురేష్ కారులో చోరీ..!

టాలీవుడ్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. ఎంతో ఖరీదైన మద్యం బాటిళ్లు, నగదు చోరీ గురైందని ఆయన సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

June 10, 2023 / 04:38 PM IST

Jharkhand News:గ్రామానికి రోడ్డు లేక 4కి.మీ. ఆస్పత్రికి నడిచిన గర్భిణి

స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా గ్రామంలో రోడ్డు నిర్మించకపోవడంతో గర్భిణి ప్రసవ వేదన మధ్య రాళ్ల బాటలో 4 కి.మీ నడిచింది.

June 10, 2023 / 04:13 PM IST

Satyavathi Rathod: సీఎం కేసీఆర్ పేరు ప‌చ్చ‌బొట్టు వేయించుకున్న మహిళా మంత్రి..వీడియో వైరల్

తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ పేరును పచ్చబొట్టగా వేయించుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

June 10, 2023 / 04:12 PM IST

Actress Vidisha srivastava: తల్లికాబోతున్న ‘జనతా గ్యారేజ్’ నటి..ఫోటోలు వైరల్

జనతా గ్యారేజ్, దేవరాయ, అత్తిలి సత్తిబాబు వంటి సినిమాల్లో నటించిన విదిషా శ్రీవాస్తవ త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం ఆమె తన బేబీ బంప్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవికాస్తా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

June 10, 2023 / 03:48 PM IST

Breaking: ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించడం వల్ల 2200 పత్తి బస్తాలు కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనపై రైతులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు.

June 10, 2023 / 03:14 PM IST

Delhi Metroలో ఆకతాయిల అల్లరి.. డోర్ వద్ద ఆటలు

ఢిల్లీ మెట్రోలో ఆకతాయిలు అల్లరి చేశారు. మెట్రో డోర్ క్లీజ్ అయ్యే సమయంలో కాలు అడ్డుపెట్టారు. అలా రెండుసార్లు చేశారు. వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది.

June 10, 2023 / 01:43 PM IST

Children Alive After 40 days: విమానం కూలిన 40 రోజుల తర్వాత.. సజీవంగా చిన్నారులు

దట్టమైన అమెజాన్ అడవుల్లో ఓ విమానం కూలిపోయింది. ముగ్గురు చనిపోయారు. నలుగురు చిన్నారులు క్షేమంగా బయట పడ్డారు.

June 10, 2023 / 12:46 PM IST

Mahesh Babu : మ్యాన్లీ లుక్‌లో మహేష్ బాబు..రాజమౌళి సినిమా కోసమేనా?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల 'సర్కారు వారి పాట' సినిమాతో పలకరించారు. తన తదుపరి చిత్రం 'గుంటూరు కారం' త్రివిక్రమ్‌తో చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది. మహేష్ బాబు తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

June 9, 2023 / 10:08 PM IST

H Siddharth: ఆమెను చూడగానే సిద్దార్థ్ ఎందుకు ఏడ్చాడు!?

బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్ గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు తెలుగులో మోస్ట్ వాంటేడ్ హీరోగా ఉన్న సిద్దార్థ్.. ప్రస్తుతం వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. అయినా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తునే ఉన్నాడు. తాజాగా 'టక్కర్' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ సందర్భంగా ఓ ఇంటర్య్వూలో.. ఒక పెద్దావిడను చూడగానే బోరున ఏడ్చేశాడు సిద్ధార్థ్. మరి ఆమె ఎవరు? ఈ హీరో ఎందుకు ఏడ్చాడు?

June 9, 2023 / 09:43 PM IST

Varun Tej-Lavanya Tripati: నాగబాబు నివాసంలో వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం

మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక నాగబాబు నివాసంలో ప్రారంభమైంది. మెగా, అల్లు ఫ్యామిలీకి సంబంధించిన వారు ఒక్కొక్కరే ఈ వేడుకకు హాజరవుతూ వస్తున్నారు. నిశ్చితార్థానికి కొంత మంది సినీ ప్రముఖులను మాత్రమే ఆహ్వానించారు.

June 9, 2023 / 09:18 PM IST

Anchor Rashmi: షాకింగ్ వీడియో షేర్ చేసిన యాంకర్ రష్మీ

భారీ సంఖ్యలో తిమింగలాలను చంపుతున్న వీడియోను యాంకర్ రష్మీ షేర్ చేశారు. యానిమల్ లవర్ అయిన రష్మీ ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాక్షసులు మనుషుల రూపంలోనే మనమధ్యే ఉంటారని ట్వీట్ చేశారు.

June 9, 2023 / 07:42 PM IST

Breaking: టీమిండియా ఆలౌట్..173 పరుగుల వెనకంజలో భారత్

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌ 2023లో టీమిండియా తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 296 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 469 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ 173 పరుగుల వెనకంజలో ఉంది.

June 9, 2023 / 07:05 PM IST

Viral Video-Japan Sushi Chain: బాలుడు చేసిన పనికి రెస్టారెంట్‌కు రూ.946 కోట్ల నష్టం

ఓ బాలుడు రెస్టారెంట్లో చేసిన పని వల్ల ఆ రెస్టారెంట్‌కి రూ.946 కోట్లు నష్టం వచ్చింది. ప్రస్తుతం ఆ బాలుడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

June 9, 2023 / 06:31 PM IST