నటి ఇలియానా తన లవర్ ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తాను గర్భతిని కావడం సంతోషంగా ఉందని చెబుతూ తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అప్సర హత్య కేసులో మరో విషయం బయటికొచ్చింది. అప్సరకు ముందే వివాహం అయినట్లు విచారణలో తేలింది. భర్త నుంచి విడిపోయి ప్రస్తుతం ఆమె పుట్టింట్లో ఉండగా సాయికృష్ణతో ప్రేమలో పడింది. చివరికి అతని చేతిలోనే ఆమె హత్యకు గురైంది.
పశ్చిమ బెంగాల్‌లో మామిడి పళ్ల ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఫెస్టివల్ లో ఓ రకానికి చెందిన కిలో మామిడి పండ్లు రూ.2.75 లక్షలు పలికాయి.
పశ్చిమబెంగాల్లో మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మిడ్నాపూర్-హౌరా లోకల్ రైలు ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్‌లో పట్టాలు తప్పడంతో ప్రమాదం జరిగింది.
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమాతోనే ఈ మల్టీప్లెక్స్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మరో రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో 2009 నుంచి 2019 వరకూ జరిగిన ఘటనల నేపథ్యంలో యాత్ర2 మూవీ(Yatra2 Movie) సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది.
ఏపీ మంత్రి రోజా కాలినొప్పి, వాపు సమస్యలతో చెన్నైలోని అపోలో ఆస్పత్రి చేరారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం బాగుందని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు.
సమాజంలో ఆడ పిల్లలకు రక్షణ కరువౌతోంది. రోజు రోజుకీ బాలికలు, మహిళలపపై అత్యాచారాలు ఎక్కువౌతున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లిన బిడ్డ తిరిగి ఇంటికి క్షేమంగా వస్తుందా లేదా అనే భయం రోజు రోజుకీ పెరుగుతోంది. తాజాగా ఓ అమాయక బాలికను ఓ సింగర్ దారుణంగా మోసం చేశాడు. కాగా, అతనిని పోలీసులు అరెస్టు చేశారు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ముందు ఆస్ట్రేలియా జట్టు 444 పరుగుల టార్గెట్ ఉంచింది. రేపు ఆడే ఆట భారత్ కు కీలకం కానుంది. భారత్ ముందు భారీ లక్ష్యం ఉండటంతో రేపు ఆటగాళ్లు మరింత శ్రమించాల్సి ఉంది.
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) పుట్టినరోజు(Birth Day) సందర్భంగా మరో సినిమాను ప్రారంభించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఆ సినిమాను నిర్మించనున్నాయి. బ్లాక్ బస్టర్ సినిమాల డైరెక్టర్ బాబీ(Director Bobby) ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు.
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటిస్తున్న తన తదుపరి భారీ తెలుగు చిత్రం టిల్లు స్క్వేర్ షూటింగ్‌లో బిజీగా ఉంది. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పుడు, నటి మరొక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పల్లెటూరు అంటే పండగలు, పబ్బాలకు మాత్రమే ఇంటికెళ్లే ఊరు అన్నట్లు మారిపోయిన ఈ కాలంలో..పల్లెటూరి కుర్రోడి ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉంటాయనే కథాంశంతో మట్టికథ మూవీ తెరకెక్కింది. తాజాగా ఈ మూవీకి మూడు అంతర్జాతీయ అవార్డులు లభించాయి.
బాలయ్య బర్త్ డే సందర్భంగా మరో కొత్త సినిమాను ప్రారంభించారు. NBK 109 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. డైరెక్టర్ బాబీ ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు.
ఈమె మాత్రం భర్త మాట జవదాటకుండా ఆయన కోసం చావు కైనా సరే సిద్ధపడే విధంగా ఒక సాహసం చేసింది. అదేంటో తెలుసుకుందాము
టాలీవుడ్ హీరీయిన్ సమంత కెరీర్ లో దూసుకుపోతోంది. ది ఫ్యామిలీ మేన్ సిరీస్ ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ సిరీస్ తో సమంత హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు రాబోతున్న మరో సిరీస్ ‘‘సిటాడెల్’’ తో మరింత అలరించేందుకు కృషి చేస్తోంది.