• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వైరల్ న్యూస్

VD13 movie launch : విజయ్ దేవరకొండ-మృణాల్ కొత్త సినిమా స్టార్ట్

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 13వ సినిమా ప్రారంభమైంది. VD13 వర్కింగ్ టైటిల్‌తో ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. 'గీత గోవిందం' వంటి సూపర్ హిట్ తీసిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ సరసన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటించనుంది.

June 18, 2023 / 05:48 PM IST

Sitara: సితార అల్లరిని తట్టుకోలేకపోతున్న మహేశ్ బాబు

Sitara:ఈ రోజు ఫాదర్స్ డే(fathers day). తండ్రీకొడుకులు-కూతుళ్లు ప్రపంచవ్యాప్తంగా ఫాదర్స్ డేని ఘనంగా జరుపుకుంటున్నారు. ఇదే క్రమంలో సినీ తారలు కూడా తమ తండ్రులతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా(socail media) ద్వారా తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఘట్టమనేని వారసురాలు సితార తన తండ్రి మహేష్ బాబు(Mahesh babu)కు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసింది. చదవండి:Bandi Sanjay: కాంగ్రెస్‌లో 30స్థానాలు కేసీఆరే డిసైడ్...

June 18, 2023 / 05:17 PM IST

No Job For Divorced: అక్రమ సంబంధం పెట్టుకున్నా.. విడాకులు తీసుకున్నా మీ జాబ్ ఊస్ట్​

మీరు విడాకులు తీసుకున్నట్లయితే లేదా వివాహం తర్వాత వివాహేతర సంబంధం కలిగి ఉంటే, మీరు త్వరలో మీ ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంది. భారత్​ పొరుగు దేశానికి చెందిన ఒక కార్పొరేట్ కంపెనీ తన HR పాలసీలో దీని కోసం ఒక నియమాన్ని రూపొందించింది. అయితే దీనిపై ఇప్పుడు వివాదం రాజుకుంది.

June 18, 2023 / 04:38 PM IST

Indonesia Open 2023 :ఇండోనేషియా ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన సాత్విక్‌-చిరాగ్‌ జోడీ

ఇండోనోషియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత పురుషుల జోడీ అయిన సాత్విక్‌-చిరాగ్‌ విజయం సాధించి చరిత్ర సృష్టించారు. మెన్స్‌ డబుల్స్‌ విభాగంలో సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టిల జోడీ బంగారు పతకాన్ని సాధించింది.

June 18, 2023 / 04:12 PM IST

98 dead in UP-Bihar: వడదెబ్బకు 3 రోజుల్లో 98 మంది మృతి

ఇండియాలో భారీ ఎండలు నమోదవుతున్నాయి. తీవ్ర ఎండలకు గత మూడు రోజుల్లో 98 మంది వడదెబ్బ తగిలి మృతి చెందారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

June 18, 2023 / 03:50 PM IST

IMD Warning: తెలంగాణ ప్రజలకు ఐఎండీ హెచ్చరిక..మరో 3 రోజులు భారీ వడగాలులు

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.

June 18, 2023 / 03:15 PM IST

Viral video: పెళ్లిలో డీజే డాన్స్ చేస్తూ యువకుడు మృతి

ఓ పెళ్లి ఊరేగింపులో యువకుడు డ్యాన్స్ చేస్తూ ఆకస్మాత్తుగా నెలకూలాడు. అంతే ఇక పైకి లేవలేదు. తీరా తర్వాత నెమ్మదిగా తెరుకున్న స్థానికులు అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లగా..గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఎటాహ్‌లో చోటుచేసుకుంది.

June 18, 2023 / 12:22 PM IST

No wheelchair: బైక్ పై కొడుకుని లిఫ్టులో తీసుకెళ్లిన ఫాదర్

ఓ ప్రభుత్వాసుపత్రిలో వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి గాయపడిన తన కొడుకు(son)ను ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో అక్కడి సిబ్బంది వీల్ ఛైర్ లేదని చెప్పారు. దీంతో ఆవేదన చెందిన ఆ తండ్రి(father) తన కుమారుడిని బైక్ పై మూడో అంతస్తుకు లిఫ్టులో తీసుకెళ్లాడు. ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

June 18, 2023 / 09:15 AM IST

Harsh Goenka : స్ట్రీట్ గేమ్ ఆడండి.. హర్ష్ గొయెంకా షేర్ చేసిన వీడియో వైరల్

మొబైల్ ఫోన్ వల్ల స్ట్రీట్ గేమ్స్‌ని చాలామంది మర్చిపోయారు. వ్యాపార దిగ్గజం హర్ష్ గొయెంకా షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది

June 17, 2023 / 03:49 PM IST

Sitara : సారంగదరియా సాంగ్‌కు సితార డ్యాన్స్.. వీడియో వైరల్

సితార చక్కని అభినయంతో, క్యూట్ స్టెప్పులతో అలరించింది సితార. లంగా ఓణీ ధరించి డ్యాన్స్ చేసి సాయిపల్లవిని గుర్తు చేసింది.

June 17, 2023 / 03:19 PM IST

Planeను ఢీ కొన్న పక్షి.. సేఫ్ ల్యాండింగ్

ఓ విమానాన్ని పక్షి ఢీ కొంది. ఆ పక్షి పైలట్ ముందు వేలాడుతూ వీడియోలో కనిపించింది. క్లిష్ట పరిస్థితుల్లో ప్లైట్‌ను పైలట్ చాకచక్యంగా ల్యాండ్ చేశాడు. నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

June 17, 2023 / 01:10 PM IST

Six wickets: ఒకే ఓవర్‌లో ఆరు వికెట్లు..12 ఏళ్ల బుడ్డోడి సరికొత్త రికార్డు

ప్రస్తుతం క్రికెట్ ఆటకోసం ఎంతమంది వీరాభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాటింగ్ మాస్టర్ క్లాస్ నుంచి బౌలింగ్, ఫీల్డింగ్ వరకు ప్రతిదానిని ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ క్రమంలో అంతర్జాతీయ, దేశీయ లేదా స్థానిక టోర్నమెంట్‌లలో అనేక రికార్డులు కూడా క్రియేట్ అవడం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం ఇప్పుడు కూడా అలాంటిదే చోటుచేసుకుంది. ఓ 12 ఏళ్ల కుర్రాడు ఏకంగా ఆరు బంతుల్లో ఆరు వికెట్లు పడగొట్టి ఔరా అనిపించ...

June 17, 2023 / 12:01 PM IST

Andhrapradesh: ఏపీలో విషాదం..అంత్యక్రియలకు వచ్చి ముగ్గురు మృతి

అంత్యక్రియలకు వచ్చి ముగ్గురు మరణించారు. పాడె మోసిన వారికి విద్యుత్ తీగలు తగలడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.

June 16, 2023 / 10:17 PM IST

ICC World Cup Qualifiers 2023: జూన్ 18 నుంచి వరల్డ్ కప్ క్వాలిఫయర్స్..10 జట్ల మధ్య పోటీ

భారత్‌లో ఐసీసీ వరల్డ్ కప్ జరగనుంది. ఈ ప్రపంచ కప్ కోసం మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీకి ముందుగా క్వాలిఫయర్ మ్యాచ్ లను నిర్వహించనున్నారు. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. ఫైనల్ కు చేరిన 2 జట్లు మాత్రం ప్రపంచ కప్ కు అర్హత సాధించనున్నాయి.

June 16, 2023 / 09:57 PM IST

Actress Anjali: ‘VS11’లో రత్నమాలగా విలక్షణ నటి అంజలి..పోస్టర్ రిలీజ్

విశ్వక్‌సేన్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం VS11. ఈ మూవీలో నటి అంజలి కూడా నటిస్తోంది. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీలో ఆమె రత్నమాలగా కనిపించనుంది.

June 16, 2023 / 08:02 PM IST