టాలీవుడ్ ట్రెండింగ్ వార్ ఏదంటే.. అనసూయ, విజయ్ దేవరకొండదే అని చెప్పొచ్చు. గత కొంత కాలంగా రౌడీ ఫ్యాన్స్, అనసూయ మధ్య కోల్డ్ వార్ జరుగుతునే ఉంది. సందర్భం వచ్చినప్పుడల్లా.. ఇండైరెక్ట్‌గా అనసూయ ఏదో ఒక పోస్ట్ చేయడం.. దానికి కౌంటర్‌గా రౌడీ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేయడం కామన్ అయిపోయింది. అయితే తాజాగా ఇవన్నీ ఆపేద్దామనుకుంటున్నానని చెప్పి షాక్ ఇచ్చింది అనసూయ.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' పై రోజు రోజుకి అంతకంతకు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమా కోసం బడా బడా స్టార్ హీరోలంతా రంగంలోకి దిగుతున్నారు. వేలకు వేలే టికెట్స్ బుకింగ్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోలు ఆదిపురుష్‌ను భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆదిపురుష్ టికెట్స్ బుక్ చేస్తున్నట్టు సమాచారం.
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ గురించి ఏపీ సీఎంవో స్పందించింది. డాక్యుమెంట్ ప్రక్రియ పూర్తి చేసి ఆర్థిక సాయం అందిస్తామని సీఎంవో అధికారి తెలిపారు.
గతంలో కంటే ఇప్పుడు మధుమేహం బారిన పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో ఆరోగ్య సమస్యలు(Health Problems) ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయని, ఆరోగ్య విధానాల్లో తగిన మార్పు తీసుకురావాలని పరిశోధకులు హెచ్చరించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో కమెడియన్(Comedian)గా పేరు తెచ్చుకున్న నటుడు బ్రహ్మానందం(Brahmanandam) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి గిన్నిస్ రికార్డు స్థాయి(guinness record)కి చేరుకున్న హాస్యనటుడు బ్రహ్మానందం..
పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన 'లైగర్' సినిమా.. ఎంత పెద్ద డిజాస్టర్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఈ సినిమా వివాదం కొనసాగుతునే ఉంది. ఈ సినిమా ఫ్లాప్ ఎఫెక్ట్ పూరి పై కాస్త గట్టిగానే పడింది. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం అటకెక్కింది. దాంతో విజయ్, పూజా హెగ్డే ఇక కలిసి నటించరు అనుకున్నారు. కానీ తాజాగా మరోసారి ఈ జోడి రొమాన్స్ చేసేందుకు రెడీ అవుతోంది.
భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) డబ్ల్యూటీసీ ఫైనల్స్(WTC Finals)కు వ్యాఖ్యతగా ఉన్నారు. ఈ సందర్భంగా టీమిండియాను ఉద్దేశించి ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈజిప్టులో ఓ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక సొరచేప రష్యా పౌరుడిని దారుణంగా చంపింది. ఈ సమయంలో యువకుడు అరుస్తూనే ఉన్నాడు, కాని తండ్రి చూస్తూ నిస్సహాయంగా నిలబడ్డారు.
జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీ పెళ్లి వేడుకగా జరిగింది. ఈ వివాహ వేడుకకు జబర్దస్త్ కమెడియన్స్, బుల్లితెర నటీనటులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఆదిపురుష్(Adipurush) మూవీపై సనాతన ధర్మ పరిరక్షణ సమితి తిరుపతి(tirupati)లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సినిమా దర్శకుడు, హీరోయిన్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. ఇటివల ఆలయం ముందు డైరెక్టర్, హీరోయిన్ హగ్స్, ముద్దులు ఇచ్చుకోవడాన్ని నిరసిస్తూ ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
సమాజంలో రోజురోజుకి నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసిన చంపాడాలు...చావాడాలే కనిపిస్తున్నాయి. ఇదే కోవకు చెందిని ఓ ఘటన తాజాగా శంషాబాద్లో వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ పూజారితో వివాహేతర సంబంధం పెట్టుకుని అఖరికి అతని చేతిలోనే హత్యకు గురైంది.
వాట్సాప్ లో ఇకపై మనం సులభంగా ఇమేజెస్ ను క్రాప్ చేయొచ్చు. దీనికి సంబంధించి త్వరలోనే క్రాప్ ఫీచర్ ను వాట్సాప్.. యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.
హీరోయిన్ డింపుల్ హయతి తనపై కేసును కొట్టేయాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. రాహుల్ హెగ్డే(DCP Rahul Hegde) అధికార దుర్వినియోగంతో తన డ్రైవర్ చేత తప్పుడు కేసు పెట్టించారంటూ తెలిపింది. తనను అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని కోర్టును కోరింది.
టీమిండియా యువ క్రికెటర్ యజువేంద్ర చాహల్ గురించి తెలియనివారు లేరు. ఆయన స్టేడియంలోకి అడుగుపెడితే ఆట అదరగొడతాడనే విషయం తెలుసు. ఐపీఎల్ లోనూ తన సత్తా చాటాడు. కాగా, తాజాగా చాహల్ తన భార్య ధనశ్రీ వర్మ తో కలిసి ఓ బర్త్ డే పార్టీలో సందడి చేశాడు.
చిరు లీక్స్(Chiru Leaks) పేరుతో 'భోళా శంకర్' సినిమా నుంచి మరో సాంగ్‌కు సంబంధించిన వీడియో(Video)ను చిరు షేర్ చేశారు. ఈ పాటలో మూవీలోని నటీనటులంతా ఉన్నారు.