వడాపావ్ గురించి ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాలకూ తెలిసి.. దాన్ని టేస్ట్ చేస్తున్నారు. వేరే రాష్ట్రాల్లోనూ వడాపావ్ ఇప్పుడు దొరుకుతోంది. అయితే.. వడాపావ్ కు ఇప్పుడు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే బెస్ట్ సాండ్ విచ్ లలో వడాపావ్ కు చోటు దక్కింది
మార్టిన్ కూడా పుష్ప పాటలతో స్టేజ్ ను ఉర్రూతలూగించాడు. ఈ ఈవెంట్ కు చాలామంది సినీ అభిమానులు హాజరయ్యారు. ఈసందర్భంగా అల్లు అర్జున్ ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. ఈసందర్భంగా ఈవెంట్ లో అల్లు అర్జున్
బాహుబలి(Bahubali) సినిమా ద్వారా పాన్ ఇండియాలో లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న వారిలో హీరో రానా దగ్గుబాటి(Rana Daggubati) కూడా ఉన్నారు. హీరో రానా హీరోయిజం కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. తన నటనతో ప్రత్యేక ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకున్నాడు. హీరోను ఢీకొట్టే ప్రతినాయకుడిగానూ మెప్పించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. ప్రస్తుతం రానా నాయుడు(Rana Nai...
ఈ మధ్య కాలంలో టర్కీ(Turkey), సిరియా(Syria)లో వినాశకరమైన భూకంపాలు(Earthquakes) సంభవించిన సంగతి తెలిసిందే. ఆ దేశాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. భూకంపం(Earthquake) ధాటికి న్యూజిలాండ్(New Zealand) భూమి మరోసారి కంపించింది. శనివారం న్యూజిలాండ్(New Zealand)లో భారీ భూకంపం సంభవించడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు.
kangana ranaut:కంగనా రనౌత్ (kangana ranaut).. ఫైర్ బ్రాండ్.. ఏ విషయం పైన అయినా సరే నిర్మొహమాటంగా మాట్లాడతారు. సుత్తి లేకుండా సూటిగా చెబుతారు. సినిమా విషయాలు (cinema), రాజకీయ అంశాలు (political), కరెంట్ ఇష్యూస్ గురించి కూడా కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా జనరేషన్ జెడ్ (generation z) గురించి మాట్లాడారు.
రోడ్డు మీదికి బైక్‌తో వస్తే చాలు కొందరు యువకులు రెచ్చిపోతారు. మామూలుగా కాదు. బైక్ తో రోడ్డు మీద స్టంట్స్ చేస్తుంటారు. ఇతర వాహనాలకు ఇబ్బంది కలిగేలా డ్రైవ్ చేస్తుంటారు. రాష్ డ్రైవింగ్ చేసి ఇతరులను బెదరగొడతారు. కొందరైతే బిజీ రోడ్ల మీద రేస్‌లు పెట్టుకుంటారు
తెలుగు ఓటీటీ(OTT) ఫ్లాట్ ఫామ్ 'ఆహా'(AHA) తన హవాను కొనసాగిస్తోంది. కొత్త సినిమాలు, కొత్త షోలు, కొత్త సిరీస్‌లతో 'ఆహా' ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ముఖ్యంగా తెలుగు ఇండియన్ ఐడల్(Telugu Indian Idol), అన్ స్టాపబుల్(Unstoppable), చెఫ్ మంత్ర, సర్కార్, కామెడీ స్టాక్ ఎక్స్‌చేంజ్ వంటి కొత్త రకాల కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ షోలకు ప్రేక్షకులలో విశేష ఆదరణ లభించింది. దీంతో ఈ షోలకు కొనసాగింప...
ఒక చిన్న గిన్నెలో దోశ పిండి తీసుకొని పేనం మీద పిండి వేసి గిన్నెతో గుండ్రంగా వేస్తారు. ఎక్కడైనా అంతే కదా. ఇంట్లో అయినా.. హోటల్ లో అయినా ఇంకెక్కడైనా ఇలాగే చేస్తారు. కానీ.. ఓ స్ట్రీట్ వెండర్ మాత్రం..
Girl Dance Delhi Metro:ప్రయాణికులను వేగంగా గమ్యస్థానం చేర్చేది మెట్రో (metro).. మెట్రోలకు ఫుల్ డిమాండ్. సాప్ట్ వేర్ ఇంజినీర్లు (software engineers) అయితే మెట్రోలో (metro) ప్రయాణం చేస్తున్నారు. ఇటీవల తరచు ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలుస్తోంది. అందుకు కారణం కూడా ఉంది. మరో యువతి (girl) కూడా డ్యాన్స్ చేసేంది. ఆమె ఫ్రెండ్ వీడియో తీసింది. సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతుంది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) ఏరియల్ స్టంట్స్(aerial stunts) చేస్తూ అభిమానులను(fans) ఆకట్టుకున్నారు. ఈ సంఘటన దృశ్యాలు అమెరికా(america)లో ఎంటర్‌టైనర్ ఓపెనింగ్ షో సందర్భంగా చోటుచేసుకున్నాయి. ఈ క్రేజీ వీడియోలపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
రష్యాకు చెందిన యూట్యూబర్ మిఖేల్ లిట్విన్ గురించే ఇప్పుడు మనం చెప్పుకునేది. అతడి దగ్గర లంబోర్గిని ఉరస్ ఎస్‌యూవీ కారు ఉంది. ఇలాంటి కారునే ఆ మధ్య టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ఇంపోర్ట్ చేయించుకొని మరీ హైదరాబాద్ కు తెప్పించుకున్నారు..
టాలీవుడ్(Tollywood)లో 'అందాల రాక్షసి' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చిన్నది లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi). ఈ ముద్దుగుమ్మ తక్కువ టైంలోనే ఎక్కువ పాపులారిటీ పొందింది. అయితే స్టార్ హీరోలతో నటించే అవకాశం ఎక్కువగా రాలేదు. అయినా కూడా తనకు సూట్ అయ్యే క్యారెక్టర్స్ చేస్తూ ఇండస్ట్రీలో ముందుకు సాగుతోంది. సినిమాలతో పాటుగా లావణ్య త్రిపాఠి వెబ్ సిరీస్(Web Series)ల్లో నటిస్తూ వస్తోంది. ఇకపోతే గత కొన్ని రోజులుగ...
santosh kumar challenge to namrata:బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ (santosh kumar) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (green india challenge) విసురుతుంటారు. తెలంగాణకు ‘హరితహారం’ పేరుతో ఛాలెంజ్ విసిరేవారు. అలా వారు మొక్కలు నాటి మరో ముగ్గురిని (3 people) నామినేట్ (naminate) చేసేవారు. ఇప్పుడు మహిళా దినోత్సవం (మార్చి 8వ తేదీ) సందర్భంగా మళ్లీ నామినేట్ చేశారు.
Mukesh Ambani driver salary:ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) డ్రైవర్ (driver) నెల జీతం ( salary) ఎంతో తెలుసా..? అక్షరాల రూ.2 లక్షలు.(2 lakhs) అదీ కూడా 2017లో అట.. అంటే ఇప్పుడు ఓ మూడు, లేదంటే 4 లక్షలు ఉంటుంది. ముఖేశ్ పర్సనల్ డ్రైవర్ జీతం రూ.2 లక్షలు అని ‘లైవ్ మింట్’ రిపోర్ట్ చేసింది. అంటే డ్రైవర్ ఏడాదికి అప్పుడే రూ.24 లక్షలు (24 lakhs) సంపాదించ...
ఈ పెళ్లి జరిపించడంలో ఆమె సోదరి లక్ష్మీ ప్రసన్న కీలక పాత్ర పోషించిందని తెలుస్తోంది. అందుకే పెళ్లయిన తెల్లారే మనోజ్ అక్క విషయమై భావోద్వేగానికి లోనయ్యాడు. ఏ జన్మ పుణ్యమో నువ్వు అక్కగా దొరకడం అనే అర్థంలో ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు.