Mukesh Ambani driver salary:ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) డ్రైవర్ (driver) నెల జీతం ( salary) ఎంతో తెలుసా..? అక్షరాల రూ.2 లక్షలు.(2 lakhs) అదీ కూడా 2017లో అట.. అంటే ఇప్పుడు ఓ మూడు, లేదంటే 4 లక్షలు ఉంటుంది. ముఖేశ్ పర్సనల్ డ్రైవర్ జీతం రూ.2 లక్షలు అని ‘లైవ్ మింట్’ రిపోర్ట్ చేసింది. అంటే డ్రైవర్ ఏడాదికి అప్పుడే రూ.24 లక్షలు (24 lakhs) సంపాదించేవారు.
Mukesh Ambani driver salary:ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) డ్రైవర్ (driver) నెల జీతం ( salary) ఎంతో తెలుసా..? అక్షరాల రూ.2 లక్షలు.(2 lakhs) అదీ కూడా 2017లో అట.. అంటే ఇప్పుడు ఓ మూడు, లేదంటే 4 లక్షలు ఉంటుంది. ముఖేశ్ పర్సనల్ డ్రైవర్ జీతం రూ.2 లక్షలు అని ‘లైవ్ మింట్’ రిపోర్ట్ చేసింది. అంటే డ్రైవర్ ఏడాదికి అప్పుడే రూ.24 లక్షలు (24 lakhs) సంపాదించేవారు. అంబానీ డ్రైవర్ జీతానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో (social media) చక్కర్లు కొడుతుంది.
దీనిని బట్టి చూస్తే చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ కన్నా అంబానీ డ్రైవర్ (ambani driver) మేలు. ఇప్పుడు అతని జీతం మాత్రం తెలియదు. అంబానీ ఫ్యామిలీకి డ్రైవింగ్ వచ్చేవారిని ఆశామాషీగా ఏమీ తీసుకోరు. ప్రైవేట్ కాంట్రాక్టింగ్ సంస్థ నుంచి తీసుకుంటారు. బిలియనీర్లను డ్రైవ్ చేయాలి కాబట్టి మంచి శిక్షణ ఇస్తారు.
అంబానీకి ఇటీవల థ్రెట్ కాల్స్ (calls) వచ్చాయి. అందుకే భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. కారు కూడా బుల్లెట్ ప్రూఫ్ (bullet proof) అనే సంగతి తెలిసిందే. సుశిక్షితులైన డ్రైవర్స్.. రోడ్లు ఎలా ఉన్నా గమ్యస్థానాలకు చేర్చేవారిని తీసుకుంటారు. అంతేకాదు అంబానీ ఇంట్లో వంటచేసే వారు, గార్డ్స్, హౌస్ కీపింగ్ స్టాఫ్ కూడా అలవెన్స్, ఇన్సూరెన్స్ ఉంటుందని తెలుస్తోంది.
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ (salman khan), అక్షయ్ కుమార్ (akshay kumar) కూడా తమ బాడీ గార్డుల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. సల్మాన్ బాడీ గార్డ్ షెరా.. 20 ఏళ్ల నుంచి ఉంటున్నారు. అతనికి ఏడాదికి రూ.2 కోట్ల జీతం (2 crores) ఇస్తుంటారు. తన పిల్లలను చూసుకునే కేర్ టేకర్‌కు కరీనా కపూర్ (kareen kapoor) నెలకు రూ.1.50 జీతం ఇస్తుంటారు. ఒకవేళ ఓవర్ టైమ్ చేస్తే.. నెలకు రూ.1.75 లక్షలు ఇస్తారని తెలిసింది.
అక్షయ్ కుమార్ బాడీగార్డ్ శ్రేయాస్‌కు (shreyas) ఏడాదికి రూ.1.2 కోట్లు ఇస్తుంటారు. అమితాబ్ (amitab) తన బాడీ గార్డ్ జితేంద్ర షిండేకు ఏడాదికి రూ.1.5 కోట్లు ఇస్తున్నారు. అమీర్ ఖాన్ (ameer khan) బాడీ గార్డ్ యువరాజ్ ఘోర్పాడేకు ఏడాదికి రూ.2 కోట్ల జీతం ఇస్తుంటారు. షారుక్ ఖాన్ (shahrukh khan) బాడీ గార్డ్ రవీ సింగ్‌కు ఏడాదికి రూ.2.5 కోట్ల జీతం ఇస్తున్నారు. షారుక్ ఖాన్ మేనేజర్ పూజాకు (pooja) ఏడాదికి రూ.7 నుంచి రూ.9 కోట్ల జీతం తీసుకుంటారు.
Indian business magnate #MukeshAmbani’s wealth has been estimated by many media outlets, but reports have now emerged on the salary of the tycoon’s #driver.