»Brs Mp Sanoth Kumar Green India Challenge To Namrata Shirodkar
santosh kumar challenge to namrata:నమత్రకు సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్
santosh kumar challenge to namrata:బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ (santosh kumar) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (green india challenge) విసురుతుంటారు. తెలంగాణకు ‘హరితహారం’ పేరుతో ఛాలెంజ్ విసిరేవారు. అలా వారు మొక్కలు నాటి మరో ముగ్గురిని (3 people) నామినేట్ (naminate) చేసేవారు. ఇప్పుడు మహిళా దినోత్సవం (మార్చి 8వ తేదీ) సందర్భంగా మళ్లీ నామినేట్ చేశారు.
brs mp sanoth kumar green india challenge to namrata shirodkar
santosh kumar challenge to namrata:బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ (santosh kumar) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (green india challenge) విసురుతుంటారు. తెలంగాణకు ‘హరితహారం’ పేరుతో ఛాలెంజ్ విసిరేవారు. అలా వారు మొక్కలు నాటి మరో ముగ్గురిని (3 people) నామినేట్ (naminate) చేసేవారు. ఇప్పుడు మహిళా దినోత్సవం (మార్చి 8వ తేదీ) సందర్భంగా మళ్లీ నామినేట్ చేశారు. నటి, సూపర్ స్టార్ మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌కు (namrata shirodkar) ఛాలెంజ్ చేశారు.
సంతోష్ కుమార్ (santosh kumar) విసిరిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను నమ్రత స్వీకరించారు. దీంతో ఆమెకు సంతోష్ కుమార్ (santosh kumar) ధన్యవాదాలు తెలిపారు. మన చుట్టూ ఆరోగ్యకర వాతావరణం నిర్మించడంలో సహాయం చేసేందుకు ఉద్దేశించిన చాలెంజ్ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రచారం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటు తనను గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు నామినేట్ చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్‌కు (santosh kumar) నమ్రత శిరోద్కర్ (namrata) ధన్యవాదాలు తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు అందరూ మొక్కలు నాటాలని కోరారు. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. నమ్రతతోపాటు బీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత, ప్రవాసి ఇండియన్స్‌ను కూడా సంతోష్ నామినెట్ చేశారు. వారు కూడా ఛాలెంజ్ అంగీకరించారు.
తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టింది. మొక్కల పెంపకానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. అప్పుడే సంతోష్ కుమార్ (santosh kumar) గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో ప్రముఖులను నామినెట్ చేసేవారు. ప్రముఖులు హైదరాబాద్ వచ్చి కూడా మొక్కలు నాటారు. నాటిన ఆ మొక్కలను సంరక్షించాలని కూడా కోరారు.
మొక్కలను నాటడం కాదు వాటిని సంరక్షించాలని నిర్వాహకులను ఇదివరకు సంతోష్ కుమార్ (santosh kumar) కోరారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం పచ్చదనాన్ని సంతరించుకుంటుందని తెలిపారు. హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో 4 శాతం గ్రీనరీ పెరిగిందని వివరించారు. దేశంలో గ్రీన్ కవరేజ్ పెరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కేంద్ర నివేదికలు సూచించాయని సంతోష్ (santosh) వివరించారు.