Lizards Fighting at Campus:ఓకే జాతి జంతవులు కొట్లాడటం రేర్. తమను తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికే చూస్తాయి. కానీ ఐఐఎం కోల్‌కతాలో (IIM) మాత్రం ఒక అరుదైన ఘటన జరిగింది. అవును.. రెండు మొసళ్లు (లిజర్డ్స్) మాత్రం అలానే కొట్లాడాయి. దూరం నుంచి ఒకరు వీడియో తీశారు. ఆ వీడియో ట్రోల్ అవుతుంది.
పెళ్లి వేడుకలకు హెలీకాప్టర్ల వినియోగం భారీగా పెరుగుతోంది. ఇతర ప్రాంతాల్లో హెలీకాప్టర్లు వధూవరులను తీసుకురావడానికి వినియోగించారు. ఇక వారిపై పూల వర్షం కురిపించేందుకు వాడారు. కానీ ఇలా పెళ్లి పిలుపుల కోసం హెలీకాప్టర్ వాడడం ఇదే మొదటిసారి కావొచ్చు. కాగా పెళ్లి కోసం హెలీకాప్టర్ వాడడం ఇదే తొలిసారి అయ్యిండొచ్చు. పెళ్లి పిలుపులకే ఇంత హడావుడి చేస్తున్న ఆ వ్యాపారి ఇక పెళ్లి నాడు ఎంత హడావుడి చేస్తున్నాడో ఊహ...
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్(Gauri Khan)పై ముంబయిలో చీటింగ్ కేసు(cheating case) నమోదైంది. ఓ వ్యక్తి తాను ప్లాట్ కోసం 86 లక్షలు చెల్లించినప్పటికీ చెప్పిన ప్రకారం ప్లాట్ అందించలేదని ఓ రియల్ ఎస్టేట్ సంస్థతోపాటు ప్రచారం చేసిన గౌరీ ఖాన్ పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అడవికి రారాజైన సింహంన్ని ఏ నీటి ఏనుగు వెనక్కి తరిమింది. తన పరిధిలో సింహం లేకుండా ఎదిరించిన హిప్పోపొటామస్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. ఈ క్రేజీ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
Allu Arjun : పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ కాస్త ఐకాన్ స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. అలాగే ఊహించని విధంగా పాన్ ఇండియా స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్ జనాలు బన్నీ మాసివ్ పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిపోయారు. అందుకే అంతకుమించి అనేలా పుష్ప2ని ప్లాన్ చేస్తున్నారు.
పరారీలో ఉన్న స్వయంప్రకటిత గాడ్-మ్యాన్ నిత్యానంద (self-proclaimed god man Nithyananda) కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసకు (United States of KAILASA) చెందిన ప్రతినిధులు జెనీవాలో ఐక్య రాజ్య సమితి (united nations organization) చర్చలో పాల్గొనడంపై ఐక్య రాజ్య సమితి ప్యానల్ స్పందించింది.
యువత గుండెపోటు బారినపడి కన్నుమూయడంతో పాటు క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. అయితే రోజుకు 11 నిమిషాలు, వారానికి 75 నిమిషాలు వేగంగా నడవడం ద్వారా వీటి నుండి కొంతమేర తగ్గించుకోవచ్చునని కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.
twitter down:సోషల్ మీడియా ఆగిపోతే ప్రపంచమే ఆగిపోయినట్టు అవుతుంది. యూజ్ చేసే వారు తల్లడిల్లిపోతుంటారు. ఒక్క ట్వీట్‌తో (tweet) లక్షల మందిని చేరుకోవచ్చు. అందుకే ఎఫ్‌బీ (facebook), ఇన్ స్ట (instagram) తర్వాత ట్విట్టర్ యూజర్స్ ఎక్కువే. అయితే ఈ రోజు ట్విట్టర్ డౌన్ అయ్యింది.
ఇటీవల నార్సింగి శ్రీచైతన్య కాలేజీ(sri chaitanya junior college)లో ఆత్మహత్య చేసుకున్న సాత్విక్(Satvik) సూసైడ్ లెటర్లో(Suicide letter) సంచలన విషయాలను వెల్లడించాడు. అయితే తన మృతికి కారణం కాలేజీలో ప్రిన్సిపల్, ఇంచార్జీ, లెక్చరేనని వెల్లడించాడు. వీరి టార్చర్ వల్లనే తాను సూసైడ్ చేసుకున్నట్లు సాత్విక్ తెలిపాడు. అంతేకాదు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో వెల్లడించాడు.
కేఎంసీ మెడికల్ విద్యార్థిని ప్రీతి మృతి కేసులో పోలీసుల అదుపులో ఉన్న సైఫ్ రిమాండ్ లో భాగంగా కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. రెండు కారణాల నేపథ్యంలో అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న సూపర్ వైజర్ సైఫ్..ప్రీతిపై కోపం పెంచుకున్నట్లు తెలిసింది. ఓ యాక్సిడెంట్ రిపోర్టు సహా తనపై హెచ్ఓడీకి ఫిర్యాదు చేసినందుకు సైఫ్ ఆమెపై కోపంతో ఉన్నాడని రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా తెలుస్తోంది.
RRR : మరో పది రోజుల్లో హిస్టరీ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది ఆర్ఆర్ఆర్ మూవీ. ఏ ముహూర్తాన రాజమౌళి ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టారో గానీ.. అవార్డుల పంట పండుతోంది. ఇప్పటికే ఎన్నో అవార్డులు ఆర్ఆర్ఆర్ ఖాతాలో పడిపోయాయి. ఇంకొన్ని రోజులు పోతే.. ఆర్ఆర్ఆర్ పేరు మీదే అవార్డ్స్ ఇచ్చేలా ఉన్నారు హాలీవుడ్ ప్రముఖులు.
‘లవర్స్ మధ్య వంద ఉంటాయి. వారి మధ్య వెళ్లడం అవసరమా? వాళ్ల విషయంలో తలదూర్చడం సరికాదు. ఈ సంఘటనతో అమ్మాయి వాళ్ల ఇంట్లో తెలిస్తే పరిస్థితి ఏంటి?’ ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ‘వాడి లవర్ వాడి ఇష్టం. ఆమె ఏం తప్పు చేసిందో ఎవరికి తెలుసు? మధ్యలో నీకు ఎందుకు శౌర్య?
Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లుక్ మార్చారు. మొన్నటి వరకు ఆయన జోడో యాత్ర పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. పాదయాత్ర సమయంలో ఆయన విపరీతంగా గడ్డం పెంచేశారు. కాగా... ఇప్పుడు ఆ గడ్డం తీసేసి స్మార్ట్ లుక్ లో కనిపించడం విశేషం.
ఈ గొడవల కారణంగా నాలుగు నెలల గర్భాన్ని అత్తామామలు తీసి వేయించారు. దీనిపై నేను నిలదీస్తే వారు నాతో గొడవపడ్డారు. అప్పటి నుంచి నన్ను వేధిస్తున్నారు. సాయం కోసం పోలీసులు, అధికారులను కోరాను.
పరారీలో ఉన్న స్వయంప్రకటిత గాడ్-మ్యాన్ నిత్యానంద కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసకు (United States of KAILASA) చెందిన ప్రతినిధులు జెనీవాలో స్థిర అభివృద్ధిపై చర్చ సందర్భంగా పాల్గొన్నట్లుగా వార్తలు వచ్చాయి.