హైదరాబాద్‌లో వీధి కుక్కలు(Dogs) ప్రజల మీద ఇష్టానుసారంగా దాడులు చేస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి దారుణ పరిస్థితి మీద ఆర్జీవీ(RGV) గతంలో రియాక్ట్ అయ్యారు. మరోసారి దీనిపై స్పందించారు. గతంలో ఓ చిన్నారిని వీధి కుక్కలు పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. దానికి సంబంధించిన వీడియో(Video) తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ఆ ఘటన మీద నటులు ఎవ్వరూ రియాక్ట్ కాలేదు. రాజకీయ నాయకుల్లో కూడా ప్రతిపక్...
బాలీవుడ్(Bollywood) సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్(Madhuri Dixit) ఇంట విషాదం నెలకొంది. మాధురి దీక్షిత్ తల్లి స్నేహలతా దీక్షిత్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. 91 ఏళ్ల స్నేహలతా దీక్షిత్ ముంబైలోని ఆమె స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని మాధురి దీక్షిత్(Madhuri Dixit), ఆమె భర్త శ్రీరామ్ వెల్లడించారు.
రానా నాయుడు వెబ్ సిరీస్(rana naidu web series) ద్వేషించే అభిమానులకు హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నట్లు హీరో రానా(Daggubati Rana) ట్విట్టర్ వేదికగా మార్చి 12న పేర్కొన్నాడు. దీంతోపాటు ఈ సిరీస్ ను అభిమానించే వారికి సైతం ధన్యవాదాలు తెలిపాడు. ఈ సిరీస్ ప్రస్తుతం నెట్ ప్లిక్స్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. మరోవైపు ఇంకొంత మంది ఫ్యాన్స్ మాత్రం ఈ సిరీస్ నిండా బూతులు, అడల్ట్ కంటెంట్ ఉందని కామెంట్లు చేస్త...
ఇన్ స్టా గ్రాం(Instagram)లో ఓ యువతిని వేధించిన క్రమంలో ఆగ్రహం చెందిన ఆమె ఓ యువకుడిని చెప్పుతో కొట్టింది. ఈ సంఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా కావలి(kavali)లో చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వివరాలెంటో ఓసారి చూసేయండి మరి.
బెర్లిన్(berlin)లోని పబ్లిక్ కొలనుల వద్ద ఉన్న ఈతగాళ్లందరూ త్వరలో టాప్‌లెస్‌గా ఈత కొట్టడానికి అనుమతించబడతారని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే ఓ మహిళ టాప్‌లెస్‌గా స్నానం చేసేందుకు రాగా..అక్కడి నిర్వహకులు ఆమెను అలా చేయోద్దని తిరిగి పంపించారు. దీంతో ఆమె మహిళల పట్ల వివక్ష చూపుతున్నారని సెనేట్ అంబుడ్స్‌పర్సన్ కార్యాలయంలో కంప్లైంట్ చేసింది.
తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటించిన వారిసు చిత్రంలోని రంజితమే పాటకు(ranjithame song) పుదుకోట్టె జిల్లా కలెక్టర్ కవితా రాము(Kavitha Ramu) డ్యాన్స్(dance) చేసి అదరగొట్టారు. తన తోటి మహిళా సిబ్బందితో కలిసి వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా చేసిన ఈ వీడియో(viral video) ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చైనా(China)లో పురుగుల వర్షం(Worms Rain) కురిసింది. చైనా దేశ రాజధాని అయిన బీజింగ్ లో పురుగుల వర్షం కురవడం కలకలం రేపింది. రోడ్డుపై వర్షంతో పాటుగా పురుగులు కూడా పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. పురుగులు తమపై పడకుండా ఉండేందుకు అక్కడున్నవారు గొడుగులు ఉపయోగించారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.
పెళ్లి కొడుకు (married son) ఫుల్లుగా తాగేసి మండపానికి వచ్చాడు. ఆ మైకమే ఇదంతా. ఎవరు ఎంత నచ్చజెప్పినా వినకుండా ఒకరి ఒళ్లో పడుకున్నాడు. అస్సాంలోని నల్బరి (Nalbari) జిల్లాలో జరిగిందీ ఘటన. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.పెళ్లి కర్మలు చేస్తుంటే వరుడు చాలా ఇబ్బందిగా కూర్చుకున్నాడు. ఆ తంతు నిర్వహించేందుకు అతడికి ఓపిక లేదు. పెళ్లిలో ఉన్న పండితుడు అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప...
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. 9 గంటల పాటు కవితను ఈడీ అధికారులు విచారించారు. ఈ మేరకు ఈడీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తును అధికారులు ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీస్ నుంచి బయటికొచ్చిన కవిత ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఇకపోతే కవిత తదుపరి విచారణపై ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 16వ తేదిన మరోసారి కవితను విచారించనున్నట్లు వెల్లడించింది.
దేశ రాజధానిలో పర్యాటకుల దక్కే గౌరవం, మర్యాద ఇదా? అని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అతిథిదేవో భవ అని గౌరవించే మన దేశంలో ఇలాంటి సంఘటన జరగడం దారుణమని పేర్కొన్నాయి.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటిస్తున్న 'జవాన్'లోని యాక్షన్ సీక్వెన్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయి సోషల్ మీడియా(social media)లో దుమారం రేపుతోంది. దాదాపు ఐదు నుంచి ఆరు సెకన్ల నిడివి గల చిన్న క్లిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. 'పఠాన్' స్టార్ పొట్టి జుట్టుతో నోటిలో సిగార్ పట్టుకుని గూండాలను బెల్ట్‌తో కొడుతున్న వీడియో స్లో మోషన్‌లో కనిపిస్తుంది. ఇది చూసిన అభిమానులు సూపర్ అని కామెంట్ల...
Charan : అస్సలు శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్‌ను ఎవ్వరు ఊహించలేదు. కానీ దిల్ రాజు ఈ కాంబోని సెట్ చేసి షాక్ ఇచ్చారు. అందుకు తగ్గట్టే శంకర్ ఆర్సీ 15ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలవడం పక్కా అంటున్నారు.
NTR : ప్రస్తుతం ట్విట్టర్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను రేంజ్‌లో ట్రెండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇప్పటి వరకు మావాడు సరిగ్గా కన్సట్రేట్ చేయలేదు గానీ.. సూటు, బూటు వేస్తే.. ఎవ్వరైనా దిగదుడుపే అంటూ సంబరపడిపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. యంగ్ టైగర్ కాస్త స్టైలిష్ టైగర్‌గా మారిపోయాడని అంటున్నారు.
ఆయనపై నెల్లూరు అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. ఈసారి నెల్లూరు ఎమ్మెల్యే (MLA)గా పోటీ చేయాలని ద్వారకనాథ్ భావిస్తున్నాడు. టికెట్ కోసం పార్టీ ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్నాడు.
ఓ 10 ఏళ్ల బాలిక(10 years old girl) తన అమ్మమ్మ గొలుసును లాక్కోవడానికి వచ్చిన దొంగను(thief) చితకబాదింది. దీంతో చైన్ స్నాచర్ పారిపోయాడు. ఫిబ్రవరి 25న జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్(viral video) కావడంతో మార్చి 8న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణె(pune)లో జరిగింది.