BJP MLA Eshwarappa : బీజేపీ నేతలు చాలా మంది ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. ముఖ్యంగా మతపరమైన వ్యాఖ్యలు చేసి వివాదంలోకి దూరడం వారికి అలవాటు. ఇప్పటి వరకు చాలా మంది బీజేపీ నేతలు అలాంటి వివాదాల్లో ఇరుక్కోగా... తాజాగా ఈ జాబితాలోకి మరో బీజేపీనేత వచ్చిచేరారు.
రోజురోజుకూ వాతావరణంలో మార్పు జరుగుతోంది. ఈ వాతావరణ మార్పు వల్ల, గాలిలో ఉండే వైరస్(Virus)ల కారణంగా ప్రజలు అనేక అనారోగ్యాల బారిన పడుతున్నారు. రోగనిరోధక వ్యవస్థ(Immunity) శరీరంలోని ఆయా వ్యాధులు, ఆరోగ్య సమస్యల(Health Problems)పై పోరాటం చేస్తోంది. అయితే ఈ వ్యాధి నిరోధక శక్తి(Immunity)ని పటిష్టంగా ఉంచుకునేందుకు శరీరానికి కొన్ని రకాల పోషకాలు అనేవి అవసరం. ఆ పోషకాలు లేకపోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్(Immun...
ప్రపంచ వ్యాప్తంగా వాయు కాలుష్యం(Air Pollution) ప్రమాదకర స్థాయికి చేరుకుంటోంది. రోజురోజుకూ విపరీతమైన కాలుష్యం(Pollution) పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. థాయ్‌లాండ్ లో అయితే వారం రోజుల్లో వాయుకాలుష్యం మరింత ప్రమాదకరంగా తయారైంది. దీంతో సుమారు 13 లక్షల మంది అస్వస్థతకు గురవ్వగా 2 లక్షల మంది ఆస్పత్రి పాలయ్యారని థాయ్‌లాండ్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Jr.NTR : ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ అందుకొని చరిత్ర సృష్టించింది. ఆస్కార్ వేదిక పై యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇద్దరు ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద నడిచి అందరినీ ఆకట్టుకున్నారు.
Viral News : ఎయిర్ ఇండియా విమానంలో స్మోక్ చేసినందుకు ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. లండన్ నుండి ముంబయి వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి దూమపానం చేయడంతో ఆయనమీద కేసు నమోదు చేశారు. ఎయిరిండియా విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. వాష్‌రూమ్‌లోకి వెళ్లి సిగరెట్ వెలిగించగానే అక్కడ ఉన్న స్మోక్ అలారమ్ మోగింది.
ఎన్నికల్లో నిలిపిన సామాన్య వ్యక్తులు.. ముఖ్యంగా యువత సీనియర్లను పక్కకు నెట్టేసి ఎమ్మెల్యేలుగా విజయం సాధించి ప్రత్యేకత చాటారు. పంజాబ్ లో ఎన్నికైన వారిలో ఇంకా అవివాహితులు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారు కూడా బ్రహ్మచారులు ఉన్నారు. మరికొందరు బ్రహ్మాచారులుగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా త్వరలో పెళ్లి చేసుకోనున్నారు.
NTR And Charan Fans : సోషల్ మీడియాలో చరణ్, తారక్ ఫ్యాన్స్ రచ్చ చేయడం మామూలే. అయితే ఆస్కార్ అందుకున్న సమయంలోను మనోళ్లు తగ్గేదేలే అంటున్నారు. ఓ వైపు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు ఆస్కార్ కొట్టేయడంతో.. యావత్ దేశం మొత్తం సెలబ్రేషన్స్ మూడ్‌లో ఉంది.
MLC Kavitha : రాజకీయ నాయకులకు విపరీతమైన అభిమానులు ఉంటారు. తమ ప్రియతమ నేత పుట్టిన రోజు వచ్చిందంటే.. మరింత ఎక్కువ హడావిడి చేస్తూ ఉంటారు. తమదైన రీతిలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. కాగా... తాజాగా... బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలియజేసి ఓ బీఆర్ఎస్ నేత అభిమానాన్ని చాటుకున్నాడు.
ఓ చికెన్(Chicken) షాపు(shop) నిర్వహకులు తమ ప్రాంత వాసులకు క్రేజీ ఆఫర్(offer)ను ప్రకటించారు. అరకిలో చికెన్ ఐదుపైసల(five paise coin) నాణానికే ఇస్తామని అనౌన్స్ చేశారు. దీంతో అక్కడి స్థానికులతోపాటు చుట్టుపక్కల జనాలు సైతం పాత ఐదుపైసల నాణాల కోసం వెతుకులాట మొదలుపెట్టారు. అవి దొరికిన వెంటనే ఆఫర్ ప్రకటించిన చికెన్ షాపుకు వెళ్లి చికెన్ తెచ్చుకున్నారు. ఈ సంఘటన ఏపీ(ap)లోని నెల్లూరు జిల్లా(nellore district)...
RRR చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల అనేక మంది భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సహా ఎఆర్ రహమాన్, బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ సహా పలువురు ప్రముఖులు RRR టీమ్‌ని అభినందించారు.
ట్విటర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్, స్నాప్ చాట్, షేర్ చాట్ ఇలా అన్ని సామాజిక మాధ్యమాల్లో నాటునాటు పాట ట్రెండింగ్ లో కొనసాగుతున్నది. #NaatuNaatu , #RRRMovie #Teulugu ప్రపంచవ్యాప్తంగా ఉర్రూతలూగిస్తున్న నాటునాటు పాట ప్రతిష్టాత్మక అవార్డు (Award) సొంతం చేసుకోవడంతో ఇక భారతీయుల ఆస్కార్ దాహాన్ని తీర్చేసింది.
95వ ఆస్కార్ అవార్డు నామినేషన్స్ లో 'RRR'లోని 'నాటు నాటు' ఉత్తమ ఒరిజినల్ సాంగ్(Best Original Song Award) అవార్డును గెలుచుకుంది. దీంతో దక్షణాది నుంచి అవార్డు గెలుచుకున్న తొలి చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డు సృష్టించింది. MM కీరవాణి ఈ పాటకు మ్యూజిక్ అందించగా.. చంద్రబోస్ సాహిత్యం, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ స్వరాలు అందించారు.
కార్తికి గోన్సాల్వేస్(Kartiki Gonsalves) దర్శకత్వం వహించిన...గునీత్ మోంగా, అచిన్ జైన్ నిర్మించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్(The Elephant Whisperers) 95వ అకాడమీ అవార్డ్స్(Oscars Awards 2023)లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ అవార్డును గెలుచుకుంది. ఈ కేటగిరీలోని ఇతర నాలుగు నామినీలు చిత్రాలను వెనక్కి నెట్టి భారతీయ చిత్రం అవార్డును దక్కించుకుంది.
TSPSC నిర్వహించే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లీక్(TSPSC Paper Leak) వ్యవహారంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ లీక్ విషయంలో ఇద్దరికి వాటా ఉన్నట్లు తెలిసింది. అంతేకాదు ఈ పేపర్ కోసం రూ.14 లక్షలకు డీల్ కుదుర్చుకుని మరికొంత మందికి ఈ పేపర్ అమ్మినట్లు వెలుగులోకి వచ్చింది. దీంతో ఇప్పటివరకు ఈ కేసులో 13 మందిని పోలీసులు(police) అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
ఈమధ్య కాలంలో చాలా మంది గుండెపోటు(Heart Attacks)కు గురై ప్రాణాలు విడుస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గుండెపోటుతో మరణించేవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. తాజాగా చోటుచేసుకుంటున్న గుండెపోటు హఠాన్మరణ ఘటనలపై డబ్ల్యూహెచ్ఓ(WHO) ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదికలు గుండెపోటు(Heart Attacks) రావడానికి గల కారణాన్ని వివరించింది. ఉప్పు(Salt)ను అధికంగా వ...