అదేదో సామెత అన్నట్టు.. సీనియర్ హీరో నరేష్, పవిత్ర అసలై దసరా పండగ చేసుకుంటున్నారు. ఎవ్వరు ఏమనుకున్నా సరే.. తగ్గేదేలే అంటున్నారు. లోకులు కాకులు అనే మాటను తు.చ.తప్పకుండా పాటిస్తున్నారు. పలు సినిమాల్లో కలిసి నటించిన.. నరేష్, పవిత్ర గత కొద్ది రోజులుగా ఘాడమైన ప్రేమలో ఉన్నారు.
Woman quickly filling baskets with orange:వీడియోలో ఓ మహిళ (woman) బాక్స్‌లలో ఆరెంజ్ (orange) నింపుతుంది చూస్తున్నాం. మిషన్ల నుంచి సంత్ర పండ్లు వస్తుండగా.. ఆమె వాయువేగంతో నింపేస్తున్నారు. కాలితో ఆ బాక్స్ (box) తన్నుతూ.. మరో బాక్స్ తీసుకుంటున్నారు. మిషిన్ నుంచి ఆరెంజ్ (orange) రావడం.. బాక్స్ (box) నిండటం ఎంత సమయమో.. అంతే స్పీడుగా మరో బాక్స్ పెడుతున్నారు.
ప్రేమిస్తే సమయం తెలియదంటారు. ప్రేమికుల(Lovers)కు రేయి పగలు, ఆకలిదప్పికలు ఉండవంటారు. ఈ మాటలు నిజమే అనుకునేలా కొన్ని వీడియోలు(Videos) చూస్తే మనకు తెలుస్తుంది. లవ్(Love)లో ఉంటే ఇంటి పరిసరాలకు, పంట పొలానికి కూడా తేడా తెలియదని చెబుతూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూశాక పిచ్చి పీక్స్ కు వెళ్లిందని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్(Viral) అవుతోంది.
టాలీవుడ్(Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు(Mahesh Babu)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంటారు. ఇప్పటికే మహేశ్ బాబు ఓ ఫౌండేషన్ ను నెలకొల్పి ఎంతో మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఫ్రీగా ఆపరేషన్లు చేయిస్తున్నాడు. మహేశ్ బాబు అడుగుజాడల్లోనే ఆయన భార్య నమ్రత(Namrata) కూడా నడుస్తున్నారు.
RRR : ప్రస్తుతం కేవలం తెలుగు వారు మాత్రమే కాదు.. యావత్ దేశం మొత్తం ఆస్కార్ అవార్డ్స్ కోసం ఎదురు చూస్తోంది. ఈసారి మనకు ఆస్కార్ రావడం పక్కా అని అంటున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన నాటు నాటు సాంగే కనిపిస్తోంది.
Naveen:బీటెక్ స్టూడెంట్ నవీన్ (Naveen) హత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. పోలీసుల విచారణలో రోజుకో విషయం వెలుగుచూస్తోంది. నిహారిక (niharika) ఈ రోజు పలు కీలక అంశాలను తెలిపింది. హరి హర (hari hara) తాను లవ్ (love)లో ఉన్నామని చెబుతూనే.. నవీన్ (Naveen) హత్య గురించి ప్రస్తావించింది.
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharata Rashtra Samithi - BRS), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC kavitha) కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు (Congress Party) సోనియా గాంధీ (Sonia Gandhi) పైన ప్రశంసలు కురిపించడంతో పాటు, ఆ పార్టీని తన నిరసన దీక్షకు ఆహ్వానించారు.
Muni Swami : ఓ బీజేపీ ఎంపీ ఓ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. మహిళ ముఖాన బొట్టు పెట్టేకోలేదని విమర్శించాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఊ అంటావా మావా.. ఊ.. ఊ.. అంటావా అనే మాట స్పెషల్. ఇలాంటి పాటకు బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ డ్యాన్స్ చేస్తే... ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కెర్లు కొడుతోంది.
ప్రజలను కాపాడాల్సిన రక్షక భటులే రాత్రి పూట మహిళలను వేధింపులకు గురి చేస్తే... ఇక కాపాడే వారు ఎవరు? మధ్యప్రదేశ్ లో అర్ధరాత్రి సమయంలో ఓ పోలీస్... ఓ మహిళను వేధిస్తున్న షాకింగ్ వీడియో ఒకటి వెలుగు చూసింది. మోటార్ బైక్ పైన కూర్చున్న ఒక పోలీస్ రోడ్డు పక్కన నిలబడిన ఓ మహిళను వేధిస్తున్నాడు.
తెలంగాణ(telangana) ఎమ్మెల్సీ కవిత(kavitha)ను ఈడీ(ED) అధికారులు అరెస్ట్ అయితే కేసీఆర్(kcr) రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని పలు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో నేడు తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో భాగంగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) కూడా తన హైదరాబాద్ పర్యటనను మార్చి 12న రావాల్సి ఉండగా...
ప్రసిద్ధ పొంగల్ పండుగలో... 35,000 కోట్ల అధిపతి అయిన సుధామూర్తి కూడా ఓ సాధారణ గృహిణిలా భక్తిభావంతో పాలు పంచుకున్నారు. ఇప్పుడు ఈమెకు సంబంధించిన వీడియో, ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Tammreddy Bharadwaja) ఆర్ ఆర్ ఆర్ సినిమా పైన చేసిన వ్యాఖ్యల మీద ప్రముఖ నటుడు, నిర్మాత నాగబాబు (Konidela Naga Babu), దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావులు (director raghavendra rao) స్పందించారు.
కట్నం అడిగిన అమ్మాయిని పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు అభినందిస్తున్నారు. కాగా ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘అబ్బాయిలు జాగ్రత్త’,‘ఇక మన పని అయిపోయింది’ అని కొందరు కామెంట్లు చేస్తుండగా.. ‘నిద్ర లేచింది మహిళా లోకం’ అంటూ పాటలు పాడుతున్నారు.