»Woman Quickly Filling Baskets With Oranges As They Come Out Of Machine
wow..superb మిషిన్ల నుంచి వస్తోన్న ఆరెంజ్ నింపుతున్న మహిళ.. వైరల్
Woman quickly filling baskets with orange:వీడియోలో ఓ మహిళ (woman) బాక్స్‌లలో ఆరెంజ్ (orange) నింపుతుంది చూస్తున్నాం. మిషన్ల నుంచి సంత్ర పండ్లు వస్తుండగా.. ఆమె వాయువేగంతో నింపేస్తున్నారు. కాలితో ఆ బాక్స్ (box) తన్నుతూ.. మరో బాక్స్ తీసుకుంటున్నారు. మిషిన్ నుంచి ఆరెంజ్ (orange) రావడం.. బాక్స్ (box) నిండటం ఎంత సమయమో.. అంతే స్పీడుగా మరో బాక్స్ పెడుతున్నారు.
Woman quickly filling baskets with oranges as they come out of machine
Woman quickly filling baskets with orange:కొన్ని వీడియోలు ఆలోచన తెప్పిస్తుంటాయి. అందులో మహిళల (woman) వర్క్‌కు సంబంధించినవి అయితే వేగంగా ట్రోల్ అవుతుంటాయి. ఇటీవల ఓ మహిళ (woman) వేగంగా పనిచేసింది. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. ఆమె చురకుదనాన్ని ప్రతీ ఒక్కరు కొనియాడుతున్నారు. ఎందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోను చూసేయండి.
వీడియోలో ఓ మహిళ (woman) బాక్స్‌లలో ఆరెంజ్ (orange) నింపుతుంది చూస్తున్నాం. మిషన్ల నుంచి సంత్ర పండ్లు వస్తుండగా.. ఆమె వాయువేగంతో నింపేస్తున్నారు. కాలితో ఆ బాక్స్ (box) తన్నుతూ.. మరో బాక్స్ తీసుకుంటున్నారు. మిషిన్ నుంచి ఆరెంజ్ (orange) రావడం.. బాక్స్ (box) నిండటం ఎంత సమయమో.. అంతే స్పీడుగా మరో బాక్స్ పెడుతున్నారు. వెనక్కి ఆ బాక్స్ తోయడంతో మరొకరు వాటిని సెట్ చేస్తున్నాడు. వీడియోను ట్విట్టర్లో ‘హౌ థింక్స్ వర్క్’ పోస్ట్ చేశారు. దానికి క్యాప్షన్ ‘బిగ్ రెస్పెక్ట్.. నాట్ ఆన్ ఈజీ జాబ్, నిపుణులు’ మాత్రమే చేస్తారని రాశారు.
వీడియోను కొద్దీరోజుల క్రితం పోస్ట్ చేయగా.. ఇప్పుడు వైరల్ (viral) అవుతుంది. ఇప్పటికే 6 మిలియన్ వ్యూస్ (6 million views) వచ్చాయి. చాలా మంది వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. మిషన్ అడుగు లేదంటే రెండు అడుగులు పెంచాలని.. ఇలా చాలా సేపు వంగి ఉండొద్దని రాశారు. ఇలా చేయడం వల్ల వెన్నునొప్పి వస్తోందని రాశారు. ఆ రోజు చివరలో నడుము నొప్పి మాత్రం తప్పకుండా వస్తుందని మూడో యూజర్ రాశారు. నిజమే.. అలా పనిచేస్తూ ఉంటే ఆరోగ్య సమస్యలు మాత్రం తప్పకుండా వస్తాయి. ఆ ఆరెంజ్ (orange) మిషిన్ల నుంచి ఎందుకు వస్తున్నాయి? చాలా రోజులు మన్నిక ఉండేందుకు ఏదైనా కెమికల్ కలిపారా? మరేదైనా కారణం ఉందా అనే విషయం మెన్షన్ చేయలేదు.