»Boy Being On Phone Call By Sitting In The Silo Video Surfaces In Social Media
Viral Video: పిచ్చి పీక్స్ అంటే ఇదేనేమో..గోతిలో ప్రేమికుడి పాట్లు
ప్రేమిస్తే సమయం తెలియదంటారు. ప్రేమికుల(Lovers)కు రేయి పగలు, ఆకలిదప్పికలు ఉండవంటారు. ఈ మాటలు నిజమే అనుకునేలా కొన్ని వీడియోలు(Videos) చూస్తే మనకు తెలుస్తుంది. లవ్(Love)లో ఉంటే ఇంటి పరిసరాలకు, పంట పొలానికి కూడా తేడా తెలియదని చెబుతూ ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూశాక పిచ్చి పీక్స్ కు వెళ్లిందని నెటిజన్ల నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్(Viral) అవుతోంది.

ఓ ప్రేమికుడు(Lover) తన ప్రేయసితో మాట్లాడ్డం కోసం పంటపొలం వద్ద ఉన్న గోతిలో కూర్చున్నాడు. ప్రస్తుతం ఆ ప్రేమికుడి వీడియో నెట్టింట వైరల్(Viral) అవుతోంది. ముందైతే నాకు కొంచెం కూడా అర్థం కాలేదు అనే క్యాప్షన్ తో ఆ వీడియో వైరల్(Video Viral) అవుతోంది. వీడియోలో ఓ యువకుడు తన లవర్ తో బిజీ బిజీగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. పొలాల మధ్య గుండా వెళ్లే దారిలో ఓ వైపు ఉన్న గోతిలో కూర్చోని ఆ వ్యక్తి ఫోన్ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రేమ(Love)లో పడితే మాత్రం ఇంతలా మారిపోతారా? ఎక్కడ పడితే అక్కడ కూర్చోని మాట్లాడాలా అంటూ నెటిజన్లు ఆ వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. ‘నాకు కూడా ఎవరైనా దొరికితే బావుండు’ అని ఓ నెటిజన్ ఆ వీడియోకు కామెంట్ చేయగా మరో వ్యక్తి ‘వీడు కూడా నాలాంటోడే ప్రేమ పిచ్చోడు’ అంటూ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో(Video) నెట్టింట సందడి చేస్తోంది.