H3N2 : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నెమ్మదిగా మళ్లీ కరోనా విజృంభించడం మొదలుపెడుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 754 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4623కి చేరింది.
ఓ వ్యక్తి రేషన్ షాపుకి(ration shop) వెళ్లి బియ్యం తీసుకున్న తర్వాత ఇంటికి వచ్చి వండి చూస్తే అవి ప్లాస్టిక్ బియ్యం(Plastic rice) అని తేలింది. అనుమానం వచ్చిన వాటిని కాల్చిన నేపథ్యంలో ప్లాస్టిక్ ముద్దవలె దగ్గరికి వచ్చిందని బాధిత గ్రామస్థుడు పేర్కొన్నాడు. ఈ సంఘటన తెలంగాణ(telangana)లోని కరీంనగర్ జిల్లా రుద్రారం గ్రామం(rudraram village)లో జరిగింది. ఇప్పుడే కాదు గతంలో కూడా ఆదిలాబాద్ జిల్లాలో అచ్చం ఇలా...
నియంత.. అహంకారి.. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపిన మోదీకి శాంతి బహుమతినా? అంటూ హేళన చేస్తున్నారు. గుజరాత్ లో గోద్రా అల్లర్లు సృష్టించిన వ్యక్తికి శాంతి బహుమతి వస్తుందా? అంటూ ఎద్దేవా చేస్తున్నారు. నర హంతకుడు మోదీకి శాంతి బహుమతి వచ్చే అవకాశం లేదని ప్రతిపక్షాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆసిస్ కు చెందిన అన్వేషకుడు, పోటోగ్రాఫర్ (photographer) ఒకరు... భారీ కొండ చిలువను దగ్గరి నుండి క్లోజప్ షాట్స్ తీయాలనే తపనతో దగ్గర వరకు వెళ్లి, క్లిక్ మనిపించాడు.
భారత రాష్ట్ర సమితి నాయకురాలు (bharat rashtra samithi), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) నేడు గురువారం (మార్చి 16) రెండోసారి కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఈడీ ( investigation enforcement directorate) ఎదుట హాజరు అవుతున్నారు.
Pawan-Sai Dharam Tej : గోపాల గోపాల మూవీలో దేవుడిగా కనిపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే అందులో నార్మల్‌గానే, కాస్త క్లాస్‌గా, మోడ్రన్ గాడ్‌గా కనిపించారు. దాంతో అప్ కమింట్ ప్రాజెక్ట్‌లోను.. దేవుడిగా ఇంచు మించు అలాగే కనిపిస్తాడని అనుకున్నారు.
మేకకు జన్మదిన వేడుకలు నిర్వహించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మేక బర్త్ డే ఫొటోలను చూసిన వారంతా ఆ దంపతులను మెచ్చుకుంటున్నారు. ‘మీరు సూపర్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మనం ప్రతి రోజు లేదా వారానికి ఒక రోజు దగ్గరలోని గుడికి దర్శనం కోసం వెళ్తుంటాం. చాలామంది వారానికి ఒకసారి గుడికి వెళ్తుంటారు. రోజూ వెళ్లే వారు కూడా ఉంటారు.. మనం ప్రతి రోజు గుడికి వెళ్లి, దేవుడిని దర్శించుకోవడం ఎప్పుడూ చూసేదే. కానీ ఓ కోతికి సంబంధించిన వీడియో ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. ఆ కోతి ప్రతి రోజు దేవుడి దర్శనం కోసం వెళ్లడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ లో...
ఢిల్లీలో పాత మద్యం విధానాన్ని (Delhi's old Liquor Policy) మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Breaking : మొదటి భార్య ఉండగా.. రెండో పెళ్లి చేసుకోవడం చట్టరిత్యా నేరం. అలా కాదు... చేసుకోవాలి అంటే... మొదటి భార్యకు విడాకులు ఇచ్చి.. మరో మహిళను వివాహం చేసుకోవచ్చు. ఈ విషయం మనకు న్యాయస్థానం కూడా చెబుతుంది.
Charan-Tarak : ప్రస్తుతం వంద కోట్లు అందుకుంటున్న హీరోల్లో.. టాలీవుడ్ నుంచి ప్రభాస్ ముందు వరుసలో ఉన్నాడు. ఒక్కో సినిమాకు 100 నుంచి 150 కోట్లు అందుకుంటున్నాడు. ప్రభాస్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వంద కోట్లు తీసుకోబోతున్నాడు. పుష్ప2 కోసం అంత డిమాండ్ చేస్తున్నాడని వినిస్తున్నా.. సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్ కోసం.. ఏకంగా 120 కోట్లు అందుకోబోతున్నట్టు తెలుస్తోంది.
Allu Arjun : ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీంపై ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ప్రశంసల జల్లు కురిపించారు. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం కాస్త లేటుగా రియాక్ట్ అయ్యాడు.
ఓ వ్యక్తి కారులో నుండి కరెన్సీ నోట్లు వెదజల్లుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల మేరకు... హర్యానాలోని గురుగ్రామ్ ప్రాంతంలో రన్నింగ్ లో ఉన్న కారు నుండి వెనుక భాగం క్యాబిన్ తెరిచి, నోట్లు వెదజల్లుతున్నట్లుగా వీడియో ఉంది. ఇటీవల విడుదలైన ఫర్జీ వెబ్ సిరీస్ లోని సన్నివేశాన్ని ఆ వ్యక్తి రీక్రియేట్ చేసే ప్రయత్నం చేశాడని అంటున్నారు. కరెన్సీ నోట్లు గాల్లోకి విసిరిన వ్యక్తిని పోలీసులు గు...
H3N2 వైరస్ వ్యాప్తి(H3N2 virus cases) నేపథ్యంలో పుదుచ్చేరి(Puducherry)లోని అన్ని పాఠశాలలు రేపటి నుంచి బంద్ పాటించనున్నాయి. మార్చి 16 నుంచి మార్చి 26 (ఆదివారం) వరకు మూసివేయబడతాయని అక్కడి విద్యాశాఖ మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పుదుచ్చేరిలో H3N2 కేసులు 80కిపైగా నమోదయ్యాయి.
నిర్ధిష్ట సమయంలోపు చేరుకున్న వారిని అనుమతించి ఆలస్యంగా వచ్చిన వారికి ప్రవేశం నిషిద్ధం చేస్తున్నారు. ఎంత బతిమాలిడినా.. విన్నవించుకున్నా అధికారులు వినడం లేదు. దీని ఫలితంగా వినయ్ పరీక్ష రాయలేకపోయాడు.