• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వైరల్ న్యూస్

Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం..17 మంది దుర్మరణం

ఈమధ్య కాలంలో ఘోర రోడ్డు ప్రమాదాలు(Road Accidents) చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం బంగ్లాదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం(Accident)లో 17 మంది దుర్మరణం చెందారు. వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి కాలువలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు గోడను ఢీకొట్టి కాలువలోకి పడిపోయింది. ఈ ఘటనలో మరో 30 మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయాలయ్యాయి.

March 19, 2023 / 03:17 PM IST

Natu Natu: ఆస్కార్ అవార్డు పాటకు ప్రభుదేవా స్టెప్పులు

RRRలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌ను గెలుచుకోవడంపై హర్షం వ్యక్తం చేసిన అనేకమందిలో ప్రభుదేవా(Prabhu Deva) కూడా ఒకరు. ఈ సందర్భంగా RRR టీం జట్టు ప్రతిష్టాత్మకమైన అవార్డును కైవసం చేసుకున్నందుకు గర్వపడుతున్నానని ఆ బృందానికి అభినందనలు తెలియజేశారు. దీంతోపాటు నాటు నాటు పాటకు కొరియోగ్రఫీ చేసి ప్రభుదేవా ప్రేమ్ రక్షిత్‌(prem rakshit)ను ప్రశంసిస్తున్నానని వెల్లడించారు.

March 19, 2023 / 12:24 PM IST

Revanth Reddy: TSPSC లీకేజీ విషయంలో KTR పీఏ పాత్ర ఉంది

TSPSC లీకేజీ వ్యవహరంలో మంత్రి కేటీఆర్(KTR) పీఏ తిరుపతి(PA Tirupathi) పాత్ర ఉందని రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. అతని గ్రామంలో గ్రూప్-1 ఎగ్జామ్ రాసిన వంద మందికి 100కుపైగా మార్కులు వచ్చినట్లు తెలిపారు. దీనిపై కూడా విచారణ చేయాలని కోరారు. మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో ఇప్పుడే లీకేజీ జరిగినట్లు మాట్లాడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. 2015, 2017లో సింగరేణి ఉద్యోగాల భర్తీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల...

March 19, 2023 / 11:07 AM IST

Delhi Liquor Scam Case:లో సుప్రీంకు ఈడీ..రేపు కవిత హాజరవుతుందా?

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(BRS MLC kavitha)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సుప్రీంకోర్టు(Supreme Court)లో కేవియట్ పిటిషన్(caveat petition) దాఖలు చేసింది. కవిత పిటిషన్‌పై ఏజన్సీ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఈడీ సుప్రీంకోర్టును కోరింది. ఈ కేసులో నిందితులైన అరుణ్ రామచంద్ర పిళ్లై, ఇతరులతో ఆమెను ఎదుర్కోవడానికి మార్చి 20న ఏజెన్సీ ముందు హాజ...

March 19, 2023 / 10:37 AM IST

Payal Ghosh: బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్‌ కశ్యప్‌ రేప్ చేశాడు

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత అనురాగ్ కశ్యప్‌(Anurag Kashyap) తనను రేప్ చేశాడని బాలీవుడ్ నటి పాయల్ గోష్(Payal Ghosh) మరోసారి పేర్కొన్నారు. బాలీవుడ్‌లో తాను అనురాగ్ కశ్యప్‌తో పని చేయలేదు. కానీ అతన్ని మూడో సారి కలిసినప్పుడు తనను రేప్ చేశాడని పాయల్ ట్విట్టర్ వేదికగా తెలిపింది.

March 19, 2023 / 07:10 AM IST

Health Tips: షుగర్ పేషెంట్స్‌కు అలర్ట్..అరటి పండుతో కలిగే నష్టాలివే

ఈరోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యాన్ని(Health) ఎక్కువగా పట్టించుకోవడం లేదు. సరైన ఆహార నియమాలు(Food Habits) పాటించకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు(Health Problems) తలెత్తుతున్నాయి. సరైన పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు మీ దరి చేరవు. పండ్లలో ముఖ్యంగా అరటి పండు(Banana Fruit) తినేందుకు చాలా మంది ఇష్టపడతారు. చాలా మందికి ఉదయం పరగడుపున అరటి పండు(Banana Fruit) తినే అలవాటు ఉంటు...

March 18, 2023 / 06:39 PM IST

Salman Khan: స‌ల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని మరోసారి బెదిరించిన గ్యాంగ్‌స్టర్

సల్మాన్ ఖాన్‌(Salman Khan)ను చంపేస్తామని చాలా రోజుల నుంచి బెదిరింపు లేఖలు, వార్తలు వైరల్(Viral) అవుతూనే ఉన్నాయి. గతంలో గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) కూడా సల్మాన్ ను చంపేస్తానని అన్నారు. తాజాగా ఆయన మరోసారి ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ వార్తల్లో నిలిచారు. పంజాబ్ లోని భటిండా సెంట్రల్ జైలులో గ్యాంగ్ స్టర్(Gangster) లారెన్స్ బిష్ణోయ్ ఉన్నారు. ఇటీవలె మీడియా ఇంటరాక్షన్ లో ఈ గ్యాంగ్ ...

March 18, 2023 / 04:20 PM IST

Ex President Of America : మళ్లీ ఫేస్ బుక్ లోకి అడుగుపెట్టిన డోనాల్డ్ ట్రంప్..!

Ex president Of America : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాదాపు రెండేళ్ల తరువాత ఫేస్‌బుక్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ‘‘నేను మళ్లీ వచ్చేశా’’ అంటూ ట్రంప్ కామెంట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో వైరల్ గా మారింది. 2021 జనవరిలో అమెరికా చట్టసభల వేదిక ‘క్యాపిటల్‌’పై ట్రంప్ మద్దతుదారులు దాడికి దిగిన సందర్భంలో ఫేస్‌బుక్ ఆయన అకౌంట్‌పై నిషేధం విధించింది.

March 18, 2023 / 03:15 PM IST

Fire Accident: ఘోరం..అగ్ని ప్రమాదంలో 10 మంది సజీవదహనం

పాకిస్తాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దిగువ కోహిస్థాన్ లోని పట్టాన్ ప్రాంతంలో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. ఈ ఘటనలో 10 మంది(10 Died) సజీవదహనమయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ఓ మహిళ, అత్త, ఐదుగురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు దుర్మరణం చెందారు. కోహిస్థాన్ లో శుక్రవారం ఉదయం 4 గంటలకు లాంతరు నుంచి చెలరేగిన మంటలు 10 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాయి.

March 18, 2023 / 02:55 PM IST

Warangal CP Ranganath: చిత్రపటానికి రైతు పాలాభిషేకం…స్థానికులకు స్వీట్ల పంపిణీ!

ఓ రైతు ఓ పోలీస్ కమిషనర్(Warangal CP ranganath) చిత్ర పటానికి పాలాభిషేకం చేసి స్థానికులకు స్వీట్లు కూడా పంచాడు. అదేంటీ అనుకుంటున్నారా? అవును మీరు విన్నది నిజమే. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట(narsampet)లో శుక్రవారం చోటుచేసుకుంది. ఆ వివరాలేమిటో మీరు కూడా ఓసారి చూసేయండి మరి.

March 18, 2023 / 01:49 PM IST

Kochi: చెత్త యార్డులో మంటలు..రూ.100 కోట్ల ఫైన్ వేసిన NGT

కేరళలోని కొచ్చి మునిసిపల్ కార్పొరేషన్(kochi Municipal Corporation) తన విధుల పట్ల నిర్లక్ష్యం(negligence)గా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) రూ.100 కోట్ల ఫైన్ విధించింది. కొచ్చిలోని చెత్త డంప్ సైట్‌లో అగ్నిప్రమాదం జరిగినందుకు గాను పర్యావరణ నష్ట పరిహారంగా చెల్లించాలని వెల్లడించింది.

March 18, 2023 / 01:14 PM IST

Wow..మేనకోడలుకు కట్నాలు అదుర్స్.. రూ.3.21 కోట్లతో నగలు, నగదు, భూమి

Rajasthani Bride Receives Gifts:రాజస్థాన్‌లో (Rajasthan) వధువుకు మేనమామలు అదిరిపోయే కట్నం ఇచ్చారు. వారు ప్రేమతో ఇచ్చిన కట్న, కానుకలు చూసి.. పెళ్లికి వచ్చినవారు ఆశ్చర్యపోయారు.

March 18, 2023 / 12:38 PM IST

Mahesh -Rajamouli : వైరల్ ఫోట్.. నెక్స్ట్ హాలీవుడ్‌ని ఏలేద్దాం!

Mahesh-Rajamouli : ప్రస్తుతం ఒక్క ఫోటో సోషల్ మీడియానే శాసించేలా ఉంది. మహేష్ బాబు, రాజమౌళి.. ఈ కాంబినేషన్ గురించి విన్నప్పుడల్లా.. టాలీవుడ్‌లో హాలీవుడ్ మూవీ అనే గూస్ బంప్స్ వస్తున్నాయి ఘట్టమనేని ఫ్యాన్స్‌కు. ట్రిపుల్ ఆర్ మూవీతో సంచలనం సృష్టించాడు దర్శక ధీరుడు రాజమౌళి.

March 18, 2023 / 11:53 AM IST

Virat Kohli Biopic: విరాట్ కోహ్లీ బయోపిక్‌లో రామ్ చరణ్?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్(ram charan) విరాట్ కోహ్లీ(Virat Kohli) స్పోర్ట్స్ బయోపిక్‌(Biopic)లో పనిచేయాలని ఉందని తన కోరికను వ్యక్తపరిచాడు. శుక్రవారం ఢిల్లీ చేరుకున్న రామ్ చరణ్ ఇండియా టుడే కాంక్లేవ్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది తెలిసిన విరాట్, చరణ్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

March 18, 2023 / 10:22 AM IST

Ramcharan: హైదరాబాద్ చేరుకున్న చెర్రీ..అర్థరాత్రి పోటెత్తిన ఫ్యాన్స్

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ హీరో రామ్(ram charan) చరణ్ పలు అవార్డుల కార్యక్రమాల తర్వాత శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్నారు(reached hyderabad). ఈ నేపథ్యంలో బేగంపేట ఎయిర్ పోర్టు(begumpet airport)లో చరణ్ కు అభిమానులు గ్రాండ్ వెలకమ్ చెప్పారు. పూలు పెద్ద ఎత్తున జల్లుతూ సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ పోటెత్తారు.

March 18, 2023 / 09:30 AM IST