meme expert:మీకు మీమ్స్ (memes) తెలియడం వచ్చా? చక్కగా మీమ్స్ (memes) చేయగలరా? క్రియేటివిటీగా ఆలోచించగలరా? అయితే మీకు బంపర్ ఆఫర్.. అవును అక్కడ మీరే మీమ్స్ చీఫ్ (memes chief).. జీతం కూడాఎక్కువే... నెలకు రూ.లక్ష (lakh) ఇస్తారట.. బెంగళూర్ స్టార్టప్ (bangalore startup company) కంపెనీ ఇచ్చిన ఆఫర్ ఇదీ.. మరీ మీలో సృజజన ఉంటే చాలు ఆప్లై చేయండి.
తమిళ్ స్టార్ హీరో దలపతి విజయ్(Vijay) నటిస్తున్న 'లియో(LEO)' చిత్రానికి భూకంపం(Earthquake) ప్రభావం కనిపించింది. లియో చిత్రానికి కో రైటర్ గా ఉన్న రత్న కుమార్ ఈ మేరకు మంగళవారం రాత్రి బ్లడీ ఎర్త్ క్వేక్ అంటూ ట్వీట్ చేశారు. కానీ తర్వాత అందరూ సురక్షితంగా ఉన్నట్లు చిత్ర బృందం తెలిపింది.
సినిమాల్లో మనం ఎన్నో స్టంట్స్ చూస్తుంటాం... నిజ జీవితంలోను అప్పుడప్పుడు అలాంటి హీరోయిజం (heroism) కనిపిస్తుంది. దైర్యంగా కొన్ని పనులు చేసే వారిని ప్రశంసించకుండా ఉండలేం. థానేలోని ఓ రైల్వే స్టేషన్ లో (railway station in Thane) పాయింట్ మెన్ గా (rail worker) పని చేస్తున్న మయూర్ షెల్కే ఓ చిన్నారి ప్రాణాలు కాపాడాడు.
పాకిస్తాన్ లోని న్యూస్ క్యాస్టర్ మాష్రిక్ టీవీ.. బ్రేకింగ్ వార్తలు చదివే సమయంలోనే అక్కడ ప్రకంపనలు వచ్చాయి. దీంతో టీవీ న్యూస్ యాంకర్ వార్తలు చదువుతుండగా అతను నిలుచున్న స్థానం సహా స్టూడియో అంతా కంపిస్తున్నట్లుగా వీడియోలో చూడవచ్చు.
Jr.NTR : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ మూవీ ఉగాదికి గ్రాండ్‌గా రిలీజ్ అయిపోయింది. ఈ సినిమాను నందమూరి టచ్‌తో భారీగా ప్రమోషన్స్ చేశాడు విశ్వక్. ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ రావడంతో.. సినిమాకు మంచి బజ్ వచ్చింది. ఆస్కార్ తర్వాత తారక్ వచ్చిన ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ ఇదే.
ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (anasuya bharadwaj) మంగళ వారం భావోద్వేగానికి గురయ్యారు. రంగమార్తాండ (Rangamarthanda Movie) ప్రెస్ మీట్ లో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా రంగమార్తాండ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇంగ్లీష్ వినియోగం (english language) పైన బీహార్ ముఖ్యమంత్రి (Bihar Chief Minister) నితీష్ కుమార్ (Nitish Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా అసెంబ్లీలోనే ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సాహసోపేతమైన, సమయానుకూల చర్య... పాము కాటుకు గురైన (cobra bite) తన తల్లిని ఓ కాలేజీ విద్యార్థిని కాపాడిన సంఘటన కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు ప్రాంతంలో జరిగింది.
ఢి ల్లీ – ఎన్సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో మంగళవారం రాత్రి 10.22 నిమిషాలకు భూమి కంపించింది (delhi earthquake news). ప్రకంపనలు (tremors in Delhi, North India) రావడంతో ప్రజలు ఒక్కసారిగా తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పైన దీని తీవ్రత 6.6గా నమోదయింది. నివేదికల ప్రకారం భూకంప కేంద్రం ఆప్గనిస్తాన్ లోని హిందూ కుష్ ప్రాంతంలో (epicenter of the earthquake was the Hindu Kush region ...
కరడు గట్టిన ఖైదీలకు ఉరి శిక్ష అమలు పైన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నొప్పి కలగకుండా మరణం సంభవించే ప్రత్యామ్నాయ మార్గాల పైన దృష్టి సారించాలని కేంద్రాన్ని ఆదేశించింది. గౌరవకర మరణం చాలా ముఖ్యమైన అంశమని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఉరి శిక్షకు బదులు ప్రత్యామ్నాయ మార్గాల పైన కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మరణ శిక్షను అమలు చేయడానికి మరి...
పాట్నా రైల్వే స్టేషన్ లో (Patna railway station) పోర్న్ వీడియో అంశంపై పోర్న్ స్టార్ కేంద్ర లస్ట్ స్పందించింది. ఈమె అమెరికాకు చెందిన ఫోర్నోగ్రాఫిక్ ఫిల్మ్ నటి. 1978లో యూఎస్ లోని మిచిగాన్ మాడిసన్ హైట్స్ లో జన్మించింది.
Viral News : స్ట్రెచర్ మీద కనీసం కదలలేని స్థితిలో ఉన్న తల్లి కోరికను ఓ కొడుకు తీర్చాడు. మంచానికే పరిమితమైన తల్లిని తాజ్ మహల్ చూపించాడు.గుజరాత్ కు చెందిన మహమ్మద్ ఇబ్రహీం అనే వ్యక్తి..తన భార్యతో కలిసి, తల్లి రజియా ను స్ట్రెచర్ పై తీసుకువచ్చి మొత్తాన్ని తిప్పి చూపించారు.
సినీ ఇండస్ట్రీ(Cine Industry)లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ హాలీవుడ్(Hollywood) నటుడు పాల్ గ్రాంట్(Paul Grant) కన్నుమూశారు. లండన్ లోని ఓ రైల్వే స్టేషనల్ సమీపంలో ఆయన కుప్పకూలడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ పాల్ గ్రాంట్ తుది శ్వాస విడిచారు. పాల్ గ్రాంట్ హ్యారీపోటర్(Harrypotter) సినిమా ద్వారా ఫేమస్ అయ్యారు.
ఓ విద్యార్థి పదో తరగతి(SSC) పరీక్షలను అంబులెన్స్(Ambulance)లో రాసింది. ముంబైకు చెందిన విద్యార్థి సోమవారం అంబులెన్స్ లో పది పరీక్షలు రాయాల్సి వచ్చింది. ముబాషిరా సాదిక్ సయ్యద్(Mubaashiraa saadik) అనే బాలిక ఎస్ఎస్‌సీ(SSC) పరీక్షలు రాస్తోంది. శుక్రవారం మొదటి పరీక్షకు ఆ విద్యార్థిని హాజరైంది. అయితే ఆ పరీక్ష రాసి ఇంటికెళ్తుండగా ఊహించని విధంగా ఆమెకు కారు ప్రమాదం చోటుచేసుకుంది.
Lottery : ఓ సినీ నటి ఇంట్లో పనిచేసే వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఓ లాటరీలో అతనికి దాదాపు రూ.10కోట్లు బంపర్ ఆఫర్ దొరికింది. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.