• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వైరల్ న్యూస్

CORONA ALERT: మళ్లీ కరోనా టెన్షన్..ఆ రాష్ట్రాలను అలర్ట్ చేసిన కేంద్రం

మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు(Corona New Cases) అధికంగా నమోదవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన కలిగించే పరిస్థితులు ఏమీ లేవని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా(Corona)తో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉన్నట్లు తెలిపింది.

March 25, 2023 / 06:48 PM IST

Neelu Kohli Husband Death: బాలీవుడ్‌ నటి ఇంట తీవ్ర విషాదం

నీలు కోహ్లీ(Neelu Kohli) భర్తకు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవు. సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఆయన ఇలా హఠాత్తుగా ఎలా మరణించాడో అర్థం కావడం లేదని సన్నిహితులు తెలుపుతున్నారు. ఇకపోతే నటి నీలు కోహ్లీ నెల రోజుల కిందటే హర్మిందర్ సింగ్(Harmindar singh) పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసింది.

March 25, 2023 / 04:31 PM IST

Planets Visible From Earth: ఆకాశంలో అద్భుతం..28న ఒకే రేఖపైకి ఆ ఐదు గ్రహాలు!

బుధుడు(Mercury), శుక్రుడు(Venus), అంగారకుడు(Mars), బృహస్పతి(Jupiter), యురేనస్(Uranus) గ్రహాలు 50 డిగ్రీ సెక్టార్‌లో కనువిందు చేయనున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఆకాశంలో కనిపించే ఈ అరుదైన ఘటనను చూసేందుకు 28వ తేది సూర్యాస్తమయం అయిన తర్వాత బైనాక్యులర్స్ తో చూడొచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ ఐదు గ్రహాలు(5 Planets) కచ్చితంగా స్ట్రైట్ లైన్ లో కనిపించకపోయినా భూమికి నుంచి చూసినప్పుడు అవంతా కూడా ఒకే లైనులో ...

March 25, 2023 / 03:33 PM IST

Manchu Vishnu: మనోజ్ వీడియోపై స్పందించిన విష్ణు..మెహన్ బాబు సిరీయస్!

మంచు మనోజ్(manchu manoj) వీడియోపై మంచు విష్ణు(manchu Vishnu) స్పందించారు. మా ఇద్దరి మధ్య సాధారణ గొడవనే అని విష్ణు పేర్కొన్నారు. మనోజ్ చిన్నవాడని దీనిపై స్పందించాల్సిన పెద్ద విషయం కాదని అన్నారు. మనోజ్ షేర్ చేసిన వీడియోలో వీరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో విష్ణు మనోజ్ అనుచరులపై దాడికి పాల్పడినట్లు కనిపిస్తోంది.

March 25, 2023 / 11:46 AM IST

Rahul Gandhiపై వేటు సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేయనున్న కాంగ్రెస్

రాహుల్ గాంధీ(Rahul gandhi) లోక్ సభ సభ్యత్వం రద్దు అంశంపై కాంగ్రెస్ నేతలు(congress leaders) అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సోమవారం లేదా మంగళవారం ఈ అంశంపై సవాలు చేయనున్నట్లు తెలుస్తోంది. సూరత్ కోర్టు(surat court) తీర్పును సవాలు చేయడంతోపాటు మరిన్ని అభిప్రాయాలను కాంగ్రెస్ తెలుపనున్నట్లు సమాచారం. మరోవైపు రాహుల్ గాంధీ వేటును భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే గా పలువు...

March 25, 2023 / 10:15 AM IST

TSPSC లీకేజీ కేసులో మరొకరు అరెస్టు

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ప్రత్యేక దర్యాప్తు టీమ్ సిట్(SIT) వేగం పెంచింది. తెలంగాణలో సంచలనంగా తయారైన TSPSC లికేజీ కేసు(TSPSC leakage case)లో మరొకరు అరెస్టు అయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా(mahabubnagar district) నవాబ్ పేట ఉపాధి హామీలో పనిచేసే ఉద్యోగి ప్రశాంత్(prashanth)ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

March 25, 2023 / 09:54 AM IST

Health Tips: అలర్ట్..గుండెపోటుకు అరగంట ముందు కనిపించే లక్షణాలివే!

గుండెపోటు(Heart Attacks) ప్రమాదాలు ఎక్కువగా మగవారిలోనే కనిపిస్తున్నాయి. ఇటీవలె కొన్ని పరిశోధనల్లో ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నవారిలో మగవారు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఫ్యామిలీ టెన్షన్లు, అప్పుల భారాలు, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, కుటుంబ కలహాలు, మనోవేదనలు, ఫాస్ట్ ఫుడ్(Fast Foods) తినడం ఇలాంటి మరెన్నో గుండెపోటుకు కారణమయ్యి మగవారి ప్రాణాలను తీస్తున్నాయి. అందుకే డాక్టర్లు పలు జాగ్రత్తలు చెబుతున్న...

March 24, 2023 / 09:52 PM IST

Ram Charan CDP: అల్లూరి లుక్‌తో చరణ్ బర్త్ డే స్పెషల్ సీడీపీ రిలీజ్

మెగా ఫ్యాన్స్(Mega Fans)కు గుడ్ న్యూస్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) బర్త్ డే వేడుకలు భారీ ఎత్తున జరగనున్నాయి. చరణ్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ హ్యాపీ అయ్యేలా రామ్ చరణ్ టీమ్ కూడా ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్స్ తెచ్చింది. చరణ్ బర్త్ డే కానుకగా స్పెషల్ సీడీపీ(CDP)ని విడుదల చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది.

March 24, 2023 / 09:26 PM IST

Bombay Jayashri: ఆస్పత్రిలో చేరిన స్టార్ సింగర్..ఆందోళనలో ఫ్యాన్స్

బాంబే జయశ్రీ(Bombay Jayashri) నిన్నటి రాత్రి తీవ్ర మెడ నొప్పితో కిందపడిపోయారని సన్నిహితులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న జయశ్రీని వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి(Hospital)లో చికిత్స పొందుతున్న ఆమె కోలుకున్న తర్వాతనే ఇండియాకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.

March 24, 2023 / 07:14 PM IST

Manchu Lakshmi : మంచు సోదరుల వివాదం, మంచు లక్ష్మి రియాక్షన్ ఇదే..!

Manchu Lakshmi : మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలున్నాయంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ గొడవల కారణంగానే కుటుంబం నుంచి విడిపోయి మనోజ్ వేరుగా ఉంటున్నారు అని గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో మనోజ్ దగ్గర పని చేసే సారథి అనే వ్యక్తి ఇంటికెళ్లి మంచు విష్ణు గొడవపడడంతో నిజమే అని క్లారిటీ ఇచ్చినట్టు అయింది.

March 24, 2023 / 06:07 PM IST

Manchu Manoj, Manchu Vishnu : వీళ్లు రీల్ హీరోలు కాదు.. రియల్ హీరోలు!

Manchu Brothers : మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి.. మంచు బ్రదర్స్ మధ్య వార్ నడుస్తోందనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఇప్పుడు ఏకంగా విష్ణు తన వాళ్లపై దాడి చేసినట్టు.. స్వయంగా మనోజ్ ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అందరికీ షాకింగ్ అనే చెప్పాలి.

March 24, 2023 / 04:51 PM IST

Ranveer Singh చేయి ఇచ్చినా పట్టించుకోని దీపిక..అప్పుడే డివోస్?

ప్రముఖ నటి దీపికా పదుకొణె(deepika padukone), రణవీర్ సింగ్(ranveer Singh) కపుల్ మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియో(video)లో రణ్ బీర్ దీపికాకు చేయి ఇచ్చినా కూడా ఆమె పట్టించుకోకుండా వెళ్లింది. ఇది చూసిన అభిమానులు అప్పడే డివోస్ తీసుకుంటున్నారా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంత చర్చకు దారితీసింది.

March 24, 2023 / 04:25 PM IST

Manchu Family : రోడ్డున పడ్డ మంచు ఫ్యామిలీ ఇంటి గుట్టు ..

Manchu Family : ఒకే ఒక్క చిన్న వీడియో మంచు ఫ్యామిలీ ఇంటి గుట్టుని రోడ్డున పడేసింది. వాస్తవానికి మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి.. మంచు బ్రదర్స్ మధ్య వార్ నడుస్తోందనే ప్రచారం ఊపందుకుంది.

March 24, 2023 / 03:55 PM IST

Mohan Babu: విబేధాలపై మోహన్ బాబు ఏమన్నారంటే

సినీ నటుడు మంచు మనోజ్ రెండో పెళ్లి (Manchu Manoj second marriage) చేసుకోవడం ఆయన ఫ్యామిలీలో కొందరికి ఇష్టం లేదని కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశంపై తండ్రి, నటుడు మోహన్ బాబు (Mohan Babu) స్పందించారు.

March 24, 2023 / 01:03 PM IST

Elon Mask: గాడ్ ని బ్లాక్ చేసిన ఎలాన్ మాస్క్..నెటిజన్ల కామెంట్స్

ప్రపంచ కుబేరుడు.. టెస్లా, ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్(Elon Mask) ట్విట్టర్‌లో 'గాడ్'(god)ని బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్ చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. దేవుడికి ట్విట్టర్ ఖాతా(twitter account) ఉందా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

March 24, 2023 / 12:49 PM IST