• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వైరల్ న్యూస్

Rahulకు ఆ అర్హత లేదు.. ఇప్పుడు అధికారికంగా రుజువైంది: వివేక్ అగ్నిహోత్రి ట్వీట్

Vivek agnihotri:కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై (Rahul gandhi) ప్రముఖ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి (Vivek agnihotri) సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిని ప్రస్తావిస్తూ ఆయన ట్వీట్ చేశారు. రాజకీయాల్లో రాహుల్ గాంధీకి (Rahul gandhi) అర్హత లేదు.. అదీ ఇప్పుడు అధికారికంగా రుజువైంది అని సెటైర్ వేస్తూ ట్వీట్ చేశారు.

March 28, 2023 / 10:13 AM IST

Viral Video: మహిళ పట్ల అనుచిత ప్రవర్తన, సిబ్బంది సస్పెండ్

కరెంట్ బిల్లు కట్టలేదని ఓ వృద్ధ మహిళను వేధించిన డిస్కమ్ స్టాఫర్స్ ను సస్పెండ్ (staffers of a power distribution company were suspended) చేశారు. బిల్లు వసూలు (Power Bill) చేసేందుకు పద్ధతి ఉంటుంది.

March 28, 2023 / 07:56 AM IST

Rahul gandhi: ఇల్లు ఖాళీ చేయాలని రాహుల్ కు నోటీసులు

రాహుల్ గాంధీ(Rahul gandhi)పై ఎంపీగా అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఏప్రిల్ 22లోగా ఢిల్లీలోని లుటియన్స్ అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లోక్‌సభ హౌసింగ్ కమిటీ కోరింది. ప్రభుత్వం కేటాయించిన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్‌సభ హౌసింగ్ కమిటీ సోమవారం రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేసింది.

March 27, 2023 / 07:24 PM IST

Bank Holidays: ఏప్రిల్‌‌లో 15 రోజులు బ్యాంకులు మూత

ఆర్బీఐ(RBI) ప్రకటించిన ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా ప్రాంతీయ వేడుకలు, పండగల ప్రకారంగానే సెలవులు(Holidays) ఉంటాయి. దేశ వ్యాప్తంగా చూస్తే అన్ని బ్యాంకు(Banks)లకు కూడా పబ్లిక్ హాలిడేస్(Public Holidays) మాత్రం కామన్‌గానే ఉంటాయని బ్యాంకు కస్టమర్లు(Bank Customers) గమనించాలి. ఏప్రిల్ నెలకు సంబంధించి బ్యాంకు సెలవులు ఏవో ఇప్పుడు చూద్దాం.

March 27, 2023 / 06:33 PM IST

MLA Rapaka vara prasad: దొంగ ఓట్లతోనే గెలిచా

ఏపీలోని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్(Rapaka vara prasad) మరోసారి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా(social media)లో వైరల్ గా మారిపోయాయి. తాను గతంలో సర్పంచ్ గా దొంగ ఓట్లుతో గెలిచానని వ్యాఖ్యానించారు. చింతలమోరి గ్రామంలో తన ఇంటి వద్ద పోలింగ్ బూత్లో దొంగ ఓట్లు పడేవన్నారు. తన అనుచరులు ఒక్కొక్కరు పదేసి ఓట్లు వేసేసేవారని చెప్పుకొచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన ఓ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొ...

March 27, 2023 / 01:23 PM IST

Dogs Running: బ్రహ్మోత్సవాల్లో కుక్కల రన్నింగ్ పోటీ

బ్రహ్మోత్సవాల్లో(Brahmotsavam) భాగంగా కొన్ని చోట్ల రథోత్సవం ఘనంగా జరుపుతారు. ఇంకొన్ని చోట్ల పలు రకాల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కానీ కుక్కల పరుగు(Dogs Running) పోటీలు(competition) నిర్వహించడం గురించి ఎక్కడైనా విన్నారా? లేదా అయితే ఈ వార్తను చదవేయండి మీకే తెలుస్తుంది.

March 27, 2023 / 12:46 PM IST

Viral News : చెల్లిమీద ఎంత ప్రేమ…. కట్నంగా రూ.8కోట్లు ఇచ్చిన సోదరులు..!

Viral News : ఈరోజుల్లో దాదాపు అందరూ ఆస్తి కోసం సొంతవాళ్లనే చంపుకుంటున్నారు. జీవితంలో తమకు బంధం కన్నా....కూడా ఆస్తులే ముఖ్యమని భావిస్తున్న రోజులవి. అలాంటిది... ఈ అన్నలు మాత్రం అలా కాదు. చెల్లి పెళ్లి ఘనంగా జరిపించారు. కట్నం కింద రూ.8కోట్లు సమర్పించుకున్నారు.

March 27, 2023 / 12:41 PM IST

Mafia Don: యూపీ పోలీసులు నన్ను చంపేస్తారేమో.. మాఫియా డాన్ అతిక్ భయం భయంగా…

ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) పోలీసులు (Police) తనను చంపేస్తారేమోనని మాఫియా డాన్ గా మారిన రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ (gangster-turned-politician Atiq Ahmed) భయపడుతున్నాడు.

March 27, 2023 / 12:23 PM IST

Corona Cases: దేశంలో 10 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు

భారతదేశం(India)లో గత 24 గంటల్లో 1,805 కొత్త కోవిడ్ కేసులు(covid cases) నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడించింది. నిన్న 1,890 కేసులతో పోల్చితే కేసులు స్వల్పంగా తగ్గాయి. కానీ మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 10,300కు చేరింది. దీంతో 134 రోజుల తర్వాత మళ్లీ యాక్టివ్ కేసుల(active cases) సంఖ్య 10 వేలు దాటింది.

March 27, 2023 / 12:00 PM IST

Vammo..స్విగ్గీ ఫుడ్‌లో బొద్దింక.. ఎక్కడో కాదు ఇక్కడే

Cockroach in swiggy food:ఫుడ్ ఆర్డర్ (order) చేసిన ఓ వ్యక్తి ఖంగుతిన్నాడు. తన ఫుడ్‌తో పాటు అందులో బొద్దింక (Cockroach) కూడా వచ్చింది. వెంటనే బ్రాంచి వారితో మాట్లాడగా.. వెంటనే డబ్బులు రిటర్న్ (money return) చేసేసింది. ఈ ఘటన హైదరాబాద్ (hyderabad) నడిబొడ్డున జరిగింది.

March 27, 2023 / 09:24 AM IST

Sheep Heads: షాకింగ్..ఈజిప్ట్‌ ఆలయం కింద వేలాది గొర్రెల తలలు

ఈజిప్టు(Egypt)లో పరిశోధకులు చేపట్టిన తవ్వకాల్లో కొత్త వాటిని గుర్తించారు. ఓ ఆలయం(Temple) కింద సుమారుగా రెండు వేలకు పైనే గొర్రె తలల(Sheep Heads) మమ్మీలు కనిపించాయి. ఈజిప్టు పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. ఫారో రామ్‌సెస్ ఆలయంలో నైవేధ్యంగా ఉంచి మమ్మీ చేసిన గొర్రెల తలలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కుక్కలు, మేకలు, ఆవులు, గజెల్స్, ముంగిస మమ్మీలు(Mu...

March 26, 2023 / 09:56 PM IST

Actress Akanksha Dubey: సినీ పరిశ్రమలో విషాదం..యంగ్ హీరోయిన్ ఆత్మహత్య

ఆకాంక్ష దూబే(Akanksha Dubey) 1997 అక్టోబర్ 21న ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో పుట్టింది. ఆమె సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ పలు విషయాలు పంచుకునేది. ఇన్‌స్టాలో ఆకాంక్ష దూబేకి దాదాపు 17 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆత్మహత్య(Suicide)కు ముందు ఆకాంక్ష స్వయంగా ఓ వీడియోను నెట్టింట పోస్టు చేసింది. భోజ్‌పూరి సూపర్ స్టార్ పవన్ సింగ్‌(Pawan Singh)తో కలిసి ఆమె నటించింది. ఆ పాటనే ఆకాంక్ష చివరిసారిగా పోస్...

March 26, 2023 / 03:58 PM IST

US President: చైనాను పొగిడిన బైడెన్.. వీడియో వైరల్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(joe Biden) పొరపాటును చైనా(china)ను ప్రశంసించారు. కెనడా పార్లమెంట్‌(Canadian parliament)లో ప్రసంగిస్తున్న క్రమంలో ఇది చోటుచేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

March 26, 2023 / 12:11 PM IST

PM MODI: మరోసారి ప్ర‌ధాని మోదీ రోడ్ షోలో భద్రతా వైఫల్యం..వీడియో వైరల్

కర్ణాటక(Karnataka)లో ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI) రోడ్ షోలో పాల్గొనగా మరోసారి భద్రతా వైఫల్యం కనిపించింది. శనివారం కర్ణాటకలోని దావణగిరిలో ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ(Rally)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రతా ఉల్లంఘనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతున్నాయి.

March 25, 2023 / 09:17 PM IST

Manchu Lakshmi: మంచు లక్ష్మీ కూతురుకి ప్రమాదం..మొహం నిండా రక్తం!

మంచు లక్ష్మీ(Manchu Lakshmi) కూతురు విద్యా నిర్వాణ(Vidya Nirvana)కు ప్రమాదం(Accident) జరిగింది. ఈ ప్రమాదం జరిగి చాలా రోజులు అయ్యిందని, ఆ ప్రమాదంలో మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ ముఖానికి గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయం గురించి మంచు లక్ష్మీ(Manchu Lakshmi) క్లారిటీ ఇచ్చింది. మార్చి 19వ తేదిన మోహన్ బాబు(Mohan Babu) పుట్టిన రోజు సందర్భంగా పిల్లలంతా కూడా బగ్గీలో ప్రయాణిస్తుండగా...

March 25, 2023 / 07:35 PM IST