»Banks To Remain Shut For 15 Days Next Month Check List
Bank Holidays: ఏప్రిల్‌లో 15 రోజులు బ్యాంకులు మూత
ఆర్బీఐ(RBI) ప్రకటించిన ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా ప్రాంతీయ వేడుకలు, పండగల ప్రకారంగానే సెలవులు(Holidays) ఉంటాయి. దేశ వ్యాప్తంగా చూస్తే అన్ని బ్యాంకు(Banks)లకు కూడా పబ్లిక్ హాలిడేస్(Public Holidays) మాత్రం కామన్‌గానే ఉంటాయని బ్యాంకు కస్టమర్లు(Bank Customers) గమనించాలి. ఏప్రిల్ నెలకు సంబంధించి బ్యాంకు సెలవులు ఏవో ఇప్పుడు చూద్దాం.
బ్యాంకు ఖాతాదారుల(Bank Customers)కు అసౌకర్యం కలగకుండా ఆర్బీఐ(RBI) ప్రతినెలా బ్యాంకు సెలవుల(Bank Holidays ) జాబితాను ముందుగానే జారీ చేస్తూ వస్తోంది. తాజాగా ఏప్రిల్April) నెలకు సంబంధించిన సెలవుల జాబితాను ఆర్బీఐ(RBI) రిలీజ్ చేసింది. 2023-24 ఆర్థిక ఏడాదికి ఏప్రిల్ నెల చాలా ముఖ్యమైనది. ఈ నెలలో పండగలు, వారపు సెలవులు మొత్తం కలిపి 15 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ఉన్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.
ఆర్బీఐ(RBI) ప్రకటించిన ఈ సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా ప్రాంతీయ వేడుకలు, పండగల ప్రకారంగానే సెలవులు(Holidays) ఉంటాయి. దేశ వ్యాప్తంగా చూస్తే అన్ని బ్యాంకు(Banks)లకు కూడా పబ్లిక్ హాలిడేస్(Public Holidays) మాత్రం కామన్‌గానే ఉంటాయని బ్యాంకు కస్టమర్లు(Bank Customers) గమనించాలి. ఏప్రిల్ నెలకు సంబంధించి బ్యాంకు సెలవులు ఏవో ఇప్పుడు చూద్దాం.
ఏప్రిల్ నెలకు సంబంధించి బ్యాంకు సెలవులు: ఏప్రిల్ 1: ఏటా ఏప్రిల్ 1న దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఏప్రిల్ 2: ఆదివారం ఏప్రిల్ 4: మహావీర్ జయంతి ఏప్రిల్ 5: బాబూ జగ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ 7: గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 8: రెండవ శనివారం ఏప్రిల్ 9: ఆదివారం ఏప్రిల్ 14: అంబేడ్కర్ జయంతి ఏప్రిల్ 15: బెంగాలీ నూతన సంవత్సరం (అగర్తలా, గౌహతి, కోల్‌కతా బ్యాంకులకు సెలవు ఉంటుంది) ఏప్రిల్ 16: ఆదివారం ఏప్రిల్ 18: షాబ్-ఎ-క్వార్డ్ (జమ్మూ, కాశ్మీర్లో బ్యాంకులకు సెలవు ఉంటుంది) ఏప్రిల్ 21: ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్ ఈద్) ఏప్రిల్ 22: నాలుగో శనివారం ఏప్రిల్ 23: ఆదివారం ఏప్రిల్ 30: ఆదివారం