• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వైరల్ న్యూస్

Naga Chaitanya and Shobhita’s ఎఫైర్ నిజమే.. మరో ప్రూఫ్ ఇదే!

Naga Chaitanya and Shobhita : నాగ చైతన్య, సమంత ఎప్పుడు హాట్ టాపికే. ఈ ఇద్దరి గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా క్షణాల్లో వైరల్‌గా మారిపోతోంది. అలాగే చైతన్య, శోభిత ఎఫైర్ వ్యవహారం కూడా హాట్ టాపిక్ అవుతునే ఉంది. సమంతతో విడిపోయిన తర్వాత.. చైతన్య మాజీ మిస్ ఇండియా శోభితా ధూళిపాళ్లతో డేటింగ్‌లో ఉన్నట్టు గత కొంత కాలంగా వార్తలు వస్తునే ఉన్నాయి.

March 30, 2023 / 05:19 PM IST

Viral video: క్రికెట్, పాలిటిక్స్ కంటే ఇంట్రెస్ట్.. చిన్నారుల రేస్ చూసి నవ్వుకోండి

క్రాల్ రేస్ లో (Crawl Race) పాల్గొన్న చిన్నారులకు సంబంధించిన ఓ వీడియో (Viral Video) మిమ్మల్ని మంత్రముగ్ధులను చేయడం ఖాయం. ఈ వీడియోను 'హస్నా జరూరీ హై' ట్విట్టర్ పేజీ (Twitter Page) ద్వారా షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

March 30, 2023 / 10:25 AM IST

Molestation: నన్ను ఇద్దరు లైంగికంగా వేధించారు: కేరళ కలెక్టర్

తనకు ఆరేళ్ల వయస్సు ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు తనను లైంగికంగా వేధించారని కేరళ రాష్ట్రానికి (Kerala) చెందిన ఓ ఐఏఎస్ అధికారిణి (IAS officer) వెల్లడించారు.

March 30, 2023 / 08:07 AM IST

Rahul Gandhi : కార్తీ చిదంబరంను చూసీచూడనట్టు వెళ్లిపోయిన రాహుల్ .. వీడియో వైరల్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి (Vishnuvardhan Reddy) స్పందించారు. పార్లమెంటు సమావేశాల (Sessions of Parliament) సందర్భంగా సభలోకి ఎంటరవుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)... తనను పలకరించేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరంను (MP Karti Chidambaram) పట్టించుకోకుండా వెళ్లిపోవడం ఆ వీడియోలో కనిపించింది.

March 29, 2023 / 07:10 PM IST

Priyanka Chopra: అందుకే బాలీవుడ్‌ను వదిలేశానన్న ప్రియాంక, కంగన స్పందన

నటి ప్రియాంక చోప్రా (Actress Priyanka Chopra) బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పైన (Bollywood Industry) సంచలన వ్యాఖ్యలు చేశారు.

March 29, 2023 / 10:23 AM IST

Virat Kohli Vs Shahrukh Khan: కోహ్లీ-షారుక్ లలో ఎవరు పెద్ద స్టార్!

సోషల్ మీడియాలో క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ (cricketer virat kohli), బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ (bollywood shahrukh khan) అభిమానుల మధ్య (fan war) మాటల యుద్ధం నడుస్తోంది. తమ వాడు గ్రేట్ అంట తమ వాడు గ్రేట్ అంటున్నారు.

March 29, 2023 / 09:13 AM IST

Jaya Janaki Nayaka: ప్రపంచ రికార్డ్ సృష్టించిన జయ జానకీ నాయక సినిమా

నిర్మాత బెల్లంకొండ సురేష్ (Producer Bellamkonda Suresh) తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) హీరోగా నటించిన, బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో (Director Boyapati Srinu) వచ్చిన జయ జానకి నాయక సినిమా (Jaya Janaki Nayaka film) యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది.

March 29, 2023 / 08:39 AM IST

Jonathan 550 మందికి తండ్రి.. ఆయన్ను అడ్డుక్కోవాలని కోర్టుకెక్కిన మహిళ

అతడి వీర్యదానాన్ని అడ్డుకోవాలంటూ ఓ మహిళ కోర్టులో (Court) పిటిషన్ వేసింది. దేశ నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నాడని జొనథన్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అయితే ఆ సదరు మహిళ కూడా జొనథన్ వీర్యదానం ద్వారా ఓ బిడ్డకు జన్మనిచ్చింది కావడం విశేషం.

March 29, 2023 / 07:42 AM IST

video viral : ఆనంద్ మ‌హీంద్రాను ఆక‌ట్టుకున్న వీడియో వైరల్ ..!

పారిశ్రామిక దిగ్గ‌జం ఆనంద్ మ‌హీంద్రా (Anand Mahindra) సోష‌ల్ మీడియాలో చురుకుగా ఉంటూ త‌ర‌చూ ఆలోచ‌న రేకెత్తించే వీడియోలు, పోస్ట్‌లు (Viral Video) షేర్ చేస్తుంటారు. టెక్ కంటెంట్ క్రియేట‌ర్ ధ‌నంజ‌య్ పోస్ట్ చేసిన వీడియోను ఆనంద్ మ‌హీంద్రా షేర్ చేశారు. ముంబైలో (Mumbai) ఈ వీడియోను రికార్డు చేయ‌గా బ్రిడ్జి కింద ఉన్న ఖాళీ ప్ర‌దేశాన్ని వినియోగించుకున్న తీరును ఇది వెల్ల‌డించింది.

March 28, 2023 / 07:54 PM IST

love: లవ్ లో ఉన్న జాన్వీ కపూర్ సోదరి..పిక్స్ వైరల్

బాలీవుడ్ చిత్రనిర్మాత బోనీ కపూర్(Boney Kapoor) కుమార్తె, అర్జున్ కపూర్(arjun kapoor).. సోదరి అన్షులా కపూర్(Anshula Kapoor) యాక్టర్ కాకపోయినప్పటికీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అన్షులా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన చిత్రాలను పంచుకుని ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. ఆమె స్క్రీన్ రైటర్ రోహన్ థక్కర్‌(Rohan Thakkar)తో రిలేషన్లో ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఒక రొమాం...

March 28, 2023 / 06:29 PM IST

5 planets: నేడు ఆకాశంలో 5 గ్రహాల అరుదైన దృశ్యం..మళ్లీ 2040లో ఛాన్స్

ఈరోజు(మార్చి 28న) అద్భుతమైన ఖగోళ దృశ్యం(rare sight) రాబోతుంది. దానిని మిస్ అవ్వకండి! సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ హోరిజోన్‌లో ఐదు గ్రహాలు(5 planets) ఒకో వరుసలో కూటమిగా కనిపించబోతున్నాయి. వాటిలో మెర్క్యురీ, వీనస్, మార్స్, బృహస్పతి, యురేనస్ గ్రహాలు అరగంట పాటు ఉండనున్న ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించి ఆస్వాదించండి.

March 28, 2023 / 05:40 PM IST

UNESCO: ప్రపంచంలో అత్యంత అద్భుత సంతకానికి యునెస్కో గుర్తింపు..క్లారిటీ

యునెస్కో కర్ణాటకలోని హొన్నావర్(Honnavar) టౌన్ సబ్ రిజిస్ట్రార్(sub registrar officer) ఈ సంతకాన్ని ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన సంతకంగా గుర్తించలేదని తేలింది. ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన వార్త నిజం కాదని ఫాక్ట్ చెక్ వెబ్ సైట్ వెల్లడించింది. యునెస్కో(UNESCO) ఉత్తమ సంతకానికి ఎలాంటి గుర్తింపు లేదా అవార్డు ఇవ్వదని స్పష్టం చేసింది.

March 28, 2023 / 01:10 PM IST

Why Rahul..కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై ఎందుకు అనర్హత వేటు వేయలే

Why Rahul:కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీపై (Rahul gandhi) అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. విదేశాల్లో కూడా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. అయితే కర్ణాటకలో ఇద్దరు బీజేపీ నేతలకు జైలు శిక్ష పడింది.. అయినప్పటికీ వారిపై అనర్హత వేటు వేయలేదు. వారికి శిక్ష విధించి 2 నెలలు అవుతున్నా.. అనర్హత వేటు వేయలేదు.

March 28, 2023 / 11:40 AM IST

Bellampally mlaకు అమ్మాయిలంటే పిచ్చి.. ఆరిజన్ సీఈవో ఆరోపణలు

Bellampally mla:బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు అమ్మాయిల పిచ్చి అట.. అరిజన్ సంస్థ సీఈవో బోడపాటి శైలజ (shailaja) అలియాస్ షెజల ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి ఆడియో కూడా సోషల్ మీడియాలో తిరుగుతుంది. బ్రోకర్‌తో ఎమ్మెల్యే చాటింగ్ కూడా వైరల్ అవుతుంది. బెల్లంపల్లిలో (bellampally) డెయిరీ ఏర్పాటుకు స్థలం ఇచ్చి డబ్బులు తీసుకున్నారని శైలజ (shailaja) ఆరోపించారు.

March 28, 2023 / 10:52 AM IST

leopard Surya Namaskar: అడవిలో చిరుతపులి సూర్య నమస్కారాలు!

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (Indian Forest Service-IFS) ఆఫీసర్ సుశాంత నంద ఆసక్తికర వీడియోలను పోస్ట్ చేస్తుంటారు. కొద్ది రోజుల క్రితం ఓ ఏనుగు తనంతట తానుగా పైపుతో స్నానం చేస్తున్న వీడియోను పోస్ట్ చేశారు.

March 28, 2023 / 10:52 AM IST