17 ఏళ్ల భారతీయ సంతతి యువకుడు నీల్ మౌద్గల్(Neel Moudgal) రెండు కోట్ల రూపాయల($250,000) అమెరికా సైన్స్ బహుమతిని(US science prize) గెల్చుకున్నాడు. రీజెనెరాన్ సైన్స్ టాలెంట్ పోటీల్లో భాగంగా రెండు వేల మంది పోటీ పడగా...చివరికి ముగ్గురిని టాప్ విజేతలుగా ప్రకటించారు.
Breaking News : ఓ యువకుడి కడుపులో ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 56బ్లేడ్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
RRRలోని సూపర్ హిట్ పాట నాటు నాటు(Natu Natu song) బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్(Oscar) అవార్డును గెల్చుకున్న తర్వాత సరికొత్త ఘనతను సాధించింది. ఈ క్రమంలో గూగుల్లో నాటు నాటు కోసం ఆన్‌లైన్ సెర్చ్‌లు ప్రపంచవ్యాప్తంగా 1,105 శాతం పెరిగాయని బుధవారం ఓ నివేదిక వెల్లడించింది. సాధారణం కంటే 10 రెట్లు ఈ పాట కోసం వెతికే వారి సంఖ్య పెరిందని ప్రకటించారు.
మన దేశంతో పాటు వివిధ దేశాల్లో చాలామంది భవన నిర్మాణ కార్మికులు తగినంత భద్రతా చర్యలు లేకుండానే పని చేస్తుండటం అసాధారణమేమీ కాదు. తరుచూ ఎక్కడో ఓ చోట ఇలాంటి వాటిని మనం చూస్తూ ఉంటాం. కార్మికులు చాలామంది సరైన ప్రోటోకాల్ లేదా భద్రతా చర్యలు లేకుండానే ఎత్తైన భవనాల నుండి ప్రమాదకర పరిస్థితుల్లో పని చేస్తుంటారు.
తెలంగాణ బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) మార్చి 15న ఉదయం మళ్లీ దేశ రాజధాని ఢిల్లీ(delhi) వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(delhi liquor scam case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత రెండో విడత విచారణ కోసం ఈడీ(ED) ముందు రేపు హాజరుకానున్నారు. మరోవైపు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు చట్ట సభల్లో మహిళా బిల్లు అంశంపై కవిత వివిధ పార్టీల నేతలతో భేటీ కానున్నారు.
ఓ 30 ఏళ్ల మహిళ రక్ష సరికొత్తగా శ్రీకృష్ణుడి విగ్రహాంతో(Lord Krishna idol) పెళ్లి(marriage) చేసుకుంది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh) లోని ఔరయ్యా జిల్లాలో(Auraiya District) ఆదివారం జరిగింది. చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుడిని ఆరాధిస్తున్న ఆ యువతి ఈ మేరకు నిర్ణయం తీసుకోవడంతోపాటు వారి పేరెంట్స్(parents)ను కూడా ఒప్పించింది. దీంతోవారు ఆ మహిళ(women)కు వారి సంప్రదాయాల ప్రకారం బంధమిత్రల సమక్షంలో ఘన...
అమెరికాకు చెందిన ఓ డ్రోన్ ను (US Air Force drone) రష్యా జెట్ విమానం (Russian jet) ఢీకొట్టింది. ఈ ఘటన మంగళవారం నల్ల సముద్రం (Black Sea) వద్ద జరిగింది. తమ డ్రోన్ లలో ఒక దానిని రష్యా విమానం కూల్చడాన్ని అమెరికా ఎయిర్ ఫోర్స్ ((US Air Force) తీవ్రంగా ఖండించింది.
మధ్య ప్రదేశ్ లోని (Madhya Pradesh) గ్వాలియర్ ఫ్యామిలీ న్యాయ స్థానం (family court in Gwalior) విచిత్రమైన తీర్పు ఇచ్చింది. ఓ భర్తకు ఇద్దరు భార్యలు (Husband and wife) అయితే... ఒక వారంలో మూడు రోజుల చొప్పున ఒక్కో భార్య వద్ద ఉండాలని, ఆది వారం (Sunday Holi day) ఒక రోజు మాత్రం నీ ఇష్టం అంటూ ఆదేశించడం ఆసక్తికరంగా మారింది.
చెరుకు లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ను డ్రైవర్ నడుపుతున్నాడు. అయితే ఆ ట్రాక్టర్ లో చెరుకు లోడ్ అధికం కావడంతో ట్రాక్టర్ ముందు ఇంజిన్ భాగం యొక్క ముందు రెండు చక్రాలు నేలను తాకడం లేదు. ఇంజిన్ వెనుక భాగంలోని రెండు పెద్ద చక్రాలు మాత్రమే నేల పైన ఉన్నాయి. అయినప్పటికీ సదరు డ్రైవర్ ఆ ట్రాక్టర్ ను అలాగే తీసుకొని వెళ్తున్నాడు. ఈ వీడియో నెటిజన్ లను షాక్ కు గురి చేసింది.
ఓ మహిళను ఓ యువకుడు బహిరంగంగానే బలవంతంగా ముద్దు పెడుతున్న వీడియో (Video) నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన బీహార్ లో (Bihar) చోటు చేసుకున్నది. జాముయ్ ప్రాంతంలో ఓ మహిళ ఫోన్ (Woman on phone) మాట్లాడుకుంటూ నిలబడింది. ఈ సమయంలో ఈ అనుకోని ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ ఫుటేజీలో నిక్షిప్తమైంది.
కొద్ది రోజుల క్రితం ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణీకురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడు ఇదే తరహాలో ఇండియన్ రైల్వేస్ లో జరిగింది. ఓ రైల్వే అధికారి... మహిళ పైన మూత్ర విసర్జన చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు.
Jr.NTR : ప్రస్తుతం టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌దే ఫస్ట్ ప్లేస్ అంటున్నాయి కొన్ని సర్వేలు. ఆర్ఆర్ఆర్‌లోని నాటు నాటు పాట ఆస్కార్ అందుకోవడంతో.. చరణ్, తారక్ గ్లోబల్ స్థాయిలో పాపులర్ అయ్యారు. ఆస్కార్ సమయంలో హాలీవుడ్ మీడియా సైతం ఈ ఇద్దరినే ఫోకస్ చేయడం విశేషం.
ఏనుగు తెలివైన జంతువు . అలాంటి ఓ ఏనుగు నీళ్ల పైప్ ను తొండంతో పట్టుకొని, తనంతట తానుగా స్నానం చేస్తున్న ఓ వీడియో ((Elephant Bathing Video) ఇంటర్ నెట్ లో చక్కర్లు కొడుతోంది. జంతు ప్రేమికులను అయితే ఈ వీడియో మరింతగా ఆకట్టుకుంటుంది.
Freddy Cyclone : మలావీ దేశంలో ఫ్రెడ్డీ తుఫాను భీభత్సం సృష్టిస్తోంది. నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు ఈ తుఫాను ఆ దేశంపై విరుచుకుపడటంతో ప్రజలు వణికిపోతున్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలల కారణంగా వందల సంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. నదులు పొంగి పొర్లుతున్నాయి.
ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ఆస్కార్ అవార్డు(OSCAR Award) సాధించింది. ప్రపంచాన్ని ఆర్ఆర్ఆర్ లోని 'నాటు నాటు'(Natu Natu) పాట తట్టిలేపింది. ప్రతిష్టాత్మక అవార్డు ఆస్కార్ ను ఈ పాట సొంతం చేసుకుంది. దీంతో ఆస్కార్ పురస్కారాన్ని సొంతం చేసుకున్న తొలి భారతీయ సినిమాగా ఆర్ఆర్ఆర్(RRR) రికార్డుకెక్కింది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్(OSCAR) సాధించడంతో తెలుగు సినిమా గర్విస్తోంది.