RRR, బాహుబలి చిత్రాల డైరెక్టర్ SS రాజమౌళి(SS Rajamouli) అరుదైన ఘనతను సాధించారు. బాలీవుడ్ మెగాస్టార్ షారుఖ్ ఖాన్‌తో పాటు టైమ్ మ్యాగజైన్ 2023లో టాప్ 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. దీంతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇద్దరు భారతీయులుగా వీరిద్దరు నిలిచారు. ఇక రాజమౌళి కోసం అలియా భట్ ప్రొఫైల్ రాయగా, షారూఖ్ ఖాన్ ప్రొఫైల్‌ను దీపికా పదుకొనే రాసింది.
జూనియర్ ఎన్టీఆర్(NTR) సూపర్ లగ్జరీ గడియారాల సేకరణను కలిగి ఉన్నాడు. అంతేకాదు అప్పుడప్పుడు వాటిని ధరించి ప్రజల్లోకి కూడా వస్తాడు. మొన్న రాత్రి టాలీవుడ్ పెద్దలకు ఎన్టీఆర్ ఇచ్చిన విలాసవంతమైన పార్టీలో ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ చాలా కాస్లీ అని తెలుస్తోంది. అయితే దాని రేట్ ఎంతో మీరు ఒక సారి అంచనా వేయండి.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (BR Ambedkar)కు తెలంగాణతో (Telangana) విడదీయరాని బంధం ఉంది. ఆయన హైదరాబాద్ (Hyderabad)కు పలుమార్లు పర్యటించారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా అంబేడ్కర్ తో రాష్ట్రానికి ఉన్న అనుబంధం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ భారతదేశంలో కలవడానికి నిజాంను (Nizam) ఒప్పించిన వారిలో అంబేడ్కర్ ఒకరు. దేశానికి రెండో రాజధానిగా (Seco...
పడవ బోల్తా పడి 25మంది వలసదారులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన టునీషియా(tunisia)లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో చిక్కపేట నియోజకవర్గం నుండి కేజీఎఫ్ బాబు సతీమణి బరిలోకి దిగుతున్నారు.
జైపూర్‌కు చెందిన జంట తక్కువ ధరకే పూరీ అందిస్తున్నారు. జైపూర్ రోడ్డు మీద పూరీ బండి పెట్టుకుని.. 10 పూరీలు, సబ్జీ కర్రీ రూ.30 రూపాయాలకే ఇస్తున్నారు.
తనదైన శైలిలో వినూత్న సినిమాలు తీసే టాలీవుడ్ డైరెక్టర్ రవిబాబు(director Ravi Babu) నటి పూర్ణ(heroine poorna)తో లవ్ గురించి స్పందించారు. ఆమెతో ఐదు సినిమాలు చేయడం పట్ల గల కారణాన్ని కూడా వెల్లడించారు.
రెండు నెలల క్రితం జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ తనయుడు అసద్, మరో నిందితుడు గులామ్ లు పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో మృతి చెందారు.
స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu) తన ఫ్యామిలీతో కలిసి మళ్లీ ఫారెన్ టూర్ వెళ్లారు. ఈ క్రమంలో ప్యారిస్ వీధుల్లో తన కుమార్తెతో కలిసి ఎంజాయ్ చేస్తున్న చిత్రాలతోపాటు ఇంకొన్ని ఫొటోలను తన ఇన్ స్టా వేదికగా పంచుకున్నారు.
హీరో రాఘవ లారెన్స్(Raghava Lawrence) మరోసారి మంచి మనసుని చాటుకుని వార్తల్లో నిలిచారు. 150 మంది చిన్నారులను దత్తత తీసుకుని వారి చదువుకు పూర్తిగా సహకారం అందిస్తానని ఇటీవల ప్రకటించాడు. ఈ మేరకు తాను యాక్ట్ చేసిన రుద్రుడు మూవీ ఆడియో లాంచ్ కార్యక్రమంలో భాగంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఇది తెలిసిన అభిమానులతోపాటు పలువురు సెలబ్రీటీలు రాఘవ చేసిన పనికి మెచ్చుకుంటున్నారు.
సమంత(Samantha) మెయిన్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన శాకుంతలం(Shakuntalam) మూవీ ప్రీమియర్ షోలు(premiere shows) రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో వార్త తెగ చక్కర్లు కోడుతుంది. అయితే ఏప్రిల్ 10న వేసిన ప్రీమియర్ షోలలో సినిమాలో కొన్ని తప్పులు కనిపించాయని.. వాటిని మార్పు చేసి మళ్లీ ఏప్రిల్ 13న మీడియా కోసం ప్రీమియర్స్ వేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ క్రమంలో రేపు ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా లెవల్లో రిల...
దిఘా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి మృతి చెందడంతో అతని బంధువులు మృతదేహాన్ని దహనం చేశారు. కానీ అంత్యక్రియలు జరిగిన మూడు రోజుల తర్వాత వ్యక్తి సజీవంగా తిరిగి వచ్చాడు. ఆ వ్యక్తిని చూసి ఇంట్లో ఉన్నవారంతా షాక్ అయ్యారు.
మచిలీపట్నం పర్యటనలో చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి నిరసన ఎదురయ్యింది. నెక్ట్స్ సీఎం తారక్ అంటూ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని చూసి చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ని పవన్ ఫ్యాన్స్ వదిలిపెట్టడం లేదు. ప్రతి విషయంలోనూ ఆమెను ఏదో ఒక విధంగా ఇబ్బందిపెడుతూనే ఉంటారు. గతంలో ఆమె రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసిందో లేదో...ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడ్డారు.
కేడీ సినిమా(Kedi Movie) షూటింగులో సంజయ్ దత్(Sanjay Datt)కు గాయాలైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది. సినిమా షూటింగు(Movie Shooting)లో భాగంగా ఓ సీన్ లో బాంబు బ్లాస్ట్ పేలుడు చేయాల్సి ఉంది. ఆ సమయంలోనే సంజయ్ దత్‌కు గాయం అయినట్లు సమాచారం.