మంత్రి కేటీఆర్ ఎక్కడ పర్యటించిన సరే.. సెల్పీల కోసం యువత ఆరాట పడతారు. కాదనకుండా వారికి సెల్ఫీ ఇస్తుంటారు. ఎల్లారెడ్డిపేటలో సెల్ఫీల కోసం జనం వస్తూనే ఉన్నారు. దీంతో మంత్రి సెల్ఫీ రూ.500 ఇవ్వాలని సరదాగా కామెంట్ చేశారు.
అలీగఢ్‌లో బీజేపీ యువనేత జన్మదిన వేడుకలను నడిరోడ్డుపై నిర్వహించారు. కత్తితో కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. దీంతో పాటు పార్టీలో గాలిలో కాల్పులు కూడా జరిగాయి. విచారణ అనంతరం చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో ఓ చారిటీ కోసం నెంబర్ ప్లేట్ల వేలం నిర్వహించింది. ఆ వేలంలో పీ-7 అనే ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ 55 మిలియన్ దిర్హామ్‌ల రికార్డుకు (దాదాపు రూ. 122.6 కోట్లు) అమ్ముడుపోయింది. ఈ భారీ ధర ట్యాగ్‌తో ఈ నంబర్ ప్లేట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్(guinness world record)ను సృష్టించింది.
జాంగ్ కోళ్ల ఫారమ్(FOULTRY)లోకి చొరబడి..కోళ్ల ముఖాలపైకి ఫ్లాష్‌లైట్(Flash light) కొట్టాడు. దీంతో కోళ్లన్నీ భయంతో ఒక మూలకు చేరి చనిపోయాయి.
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకున్నది. కెంటకీ రాష్ట్రంలోని లూయీస్ విల్లేలో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
అందరూ చూస్తుండగానే ఓ యువకుడు రైల్‌లో బట్టలు విప్పి స్నానం చేశాడు. ఆ తర్వాత అక్కడే వేరే బట్టలు కూడా మార్చుకున్నాడు. చివరికి తాను దిగాల్సిన స్టేషన్‌లో దిగిపోయాడు. ఈ సంఘటన న్యూయార్క్ సిటీలోని సబ్వే ట్రైన్‌లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
Umair Sandhu : ఏ హీరోయిన్ ఎక్కడుంది.. ఎవరితో షికారు చేస్తోంది.. ఎవరెవరితో ఎఫైర్స్ మెయింటేన్స్ చేస్తోంది.. ప్రస్తుతం ఏం చేస్తున్నారు.. ఎక్కడున్నారు.. అంతెందుకు కారవాన్‌లోకి.. వాళ్ల ఇంట్లోకి తొంగి చూసినట్టే మాట్లాడతాడు అతను. ఏదైనా ట్వీట్ పెడితే వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవడం.. అది నిజమనేలా వైబ్ సైట్స్ కూడా రాసేస్తుంటాయి.
Viral News : ఈమధ్యకాలంలో చాలా మంది ప్రయాణికులు విమానంలో రచ్చచేయడం గురించి వినే ఉంటారు. తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో కూడా ఓ ప్రయాణికుడు అలానే చేశాడు. అయితే... అతని తీరుకి విసుగొచ్చి పైలెట్ ఏకంగా విమానాన్ని వెనక్కి తిప్పాడు.
ఛత్తీస్ ఘడ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కవాసీ లఖ్మా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మద్యపానం ఒంటికి మంచిదని.. బలాన్ని ఇస్తుందని కామెంట్ చేశారు. డ్రింక్ చేయడం వల్ల ప్రాణానికి వచ్చిన ప్రమాదమేమి లేదని చెప్పారు.
ఒక మహిళ నర్మదా నది నీటిపై నడిచే వీడియో వైరల్ కావడంతో ఆమెను దేవత నర్మదా మాతగా కీర్తించారు స్థానికులు.
రానా నాయుడు ( Rana naidu) వెబ్ సిరీస్ గురించి నటుడు నవదీప్ (navdeep) స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో వెబ్ సిరీస్ గురించి ప్రశ్న వేయగా.. ప్రస్తుత జనరేషన్‌కు (generation) నచ్చుతుందని చెప్పారు. వారు చూసి ఎంజాయ్ (enjoy) చేస్తున్నారని తెలిపారు.
కొంతమంది గూగుల్ పే యూజర్లు స్క్రాచ్ చేయగానే వారి ఖాతాల్లో దాదాపు 80వేల రూపాయల వరకు జమ అయ్యాయి. అయితే ఇది సాంకేతిక లోపం కారణంగా జరిగింది.
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) చూస్తే చిన్న పిల్లలాగా అనిపిస్తుంది. కానీ ఈ అమ్మడు ప్రస్తుతం దేశంలో అత్యధికంగా పారితోషకం తీసుకునే హీరోయిన్ల జాబితాలో టాప్ లో నిలిచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక్కో చిత్రానికి రూ.20 కోట్లు తీసుకుంటున్నట్లు తెలిసింది. అంతేకాదు ఆమెకు ఆస్తులు కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
శారీరక సంబంధంతో వచ్చే ఎయిడ్స్ కేసులు పెరగడం చాలా అనుమానాలకు తావిస్తోంది. జైలులో హెచ్ఐవీ కేసులు పెరగడంపై ఉన్నత అధికారులు విచారణ చేపడుతున్నారు.
పెళ్లి మండపంలో నవవధువు (Navavadhuvu) చేసిన పని అందరినీ షాక్ కి గురి చేసింది. పెళ్లి మండపంలోనే పెళ్లి కూతురు తుపాకీతో కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్(UP) రాష్ట్రం హథ్రాస్ లోని సాలెంపూర్(Salempur) లో జరిగింది. సరాదా శృతిమించి వధువు తుపాకీతో గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు(firing) జరిపింది. అనంతరం గన్ బంధువులకు ఇచ్చేసింది.